You Searched For "Kamareddy"
Kamareddy: చిన్నారిపై పీఈటీ లైంగిక దాడికి నిరసన.. ఘర్షణలో నలుగురు పోలీసులకు గాయాలు
కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల సభ్యులు ఆందోళన చేపట్టారు.
By అంజి Published on 25 Sept 2024 8:47 AM IST
కామారెడ్డి జిల్లాలో విషాదం.. ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 2:00 PM IST
విషాదం.. రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 April 2024 1:00 PM IST
గుడి హుండీలో చోరీకి యత్నించి దొరికిన దొంగ (వీడియో)
కామారెడ్డి జిల్లాలో కూడా ఓ వ్యక్తి హుండీలో డబ్బులు కొట్టేసేందుకు ప్రయత్నించాడు .
By Srikanth Gundamalla Published on 3 April 2024 2:43 PM IST
అకాల వర్షం పంట నష్టానికి ఎకరాకు రూ.15వేలు: మంత్రి జూపల్లి
పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో జామ, మామిడితో పాటు ఇతర పంటల రైతులు నష్టపోయారు.
By Srikanth Gundamalla Published on 21 March 2024 4:31 PM IST
Kamareddy: ఐసీయూలో రోగిని ఎలుకలు కరిచిన ఘటన.. ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు
కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో రోగిని ఎలుకలు కుట్టిన ఘటనలో ఇద్దరు డాక్టర్లు, నర్సింగ్ అధికారిని తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
By అంజి Published on 12 Feb 2024 1:30 PM IST
ప్రజల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా.. కామారెడ్డి ఎమ్మెల్యే వినూత్న నిర్ణయం
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లపై సంచలన విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి వినూత్న నిర్ణయం...
By అంజి Published on 12 Feb 2024 7:56 AM IST
కామారెడ్డిలో దారుణం.. యువతిని వివస్త్రను చేసి.. ఆపై కారం చల్లి..
ఓ యువతిని వివస్త్రను చేసి కారం చల్లి పాశవికంగా దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
By అంజి Published on 9 Feb 2024 1:01 PM IST
కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారు : షబ్బీర్ అలీ
కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని షబ్బీర్ అలీ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 30 Jan 2024 4:23 PM IST
Kamareddy: షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 8:30 AM IST
సర్‌ఫ్రైజ్ విక్టరీ: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌పై వెంకట రమాణారెడ్డి విజయం
కామారెడ్డిలో కాటిపల్లి వెంకట్ రమణారెడ్డి 2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ దిగ్గజ నేత కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విజయం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Dec 2023 6:54 AM IST
గజ్వేల్‌లో కేసీఆర్ ముందంజ.. కామారెడ్డిలో మూడోస్థానం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 10:47 AM IST