You Searched For "Jubilee Hills by-election"
Video: తెలంగాణలో బీజేపీ చనిపోతుంది, 50 ఏళ్లయినా అధికారంలోకి రాదు: రాజాసింగ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై రాజాసింగ్ స్పందిస్తూ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 7:22 AM IST
ఓటమితో నిరాశ చెందం, కానీ అలా సఫలమయ్యాం: కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై రిజల్ట్‌పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 3:36 PM IST
ఎన్నికల కమిషన్ అట్టర్ ప్లాఫ్..మాగంటి సునీత హాట్ కామెంట్స్
జూబ్లీహిల్స్‌లో నైతిక విజయం తనదే అని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు
By Knakam Karthik Published on 14 Nov 2025 2:01 PM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది
By Knakam Karthik Published on 14 Nov 2025 1:38 PM IST
Jubilee hills: కాంగ్రెస్ ఆధిక్యం, కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన దీపక్‌రెడ్డి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
By Knakam Karthik Published on 14 Nov 2025 12:58 PM IST
JubileeHills: 4 రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఇక్కడి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.
By అంజి Published on 14 Nov 2025 10:38 AM IST
రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్, మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితంపై నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది
By Knakam Karthik Published on 13 Nov 2025 10:20 AM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
By అంజి Published on 11 Nov 2025 7:02 AM IST
తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుంది: సీఎం రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 3:50 PM IST
Jublieehills byPoll: బీఆర్‌ఎస్‌కు బీజేపీ పరోక్ష మద్ధతు.. సీఎం రేవంత్ ఆరోపణ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితికి పరోక్షంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 6 Nov 2025 10:18 AM IST
JubileeHills byPoll: 'అర్హులైన పేదలకు 4,000 ఇళ్లులు ఇస్తాం'.. సీఎం రేవంత్ హామీ
నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నిక తర్వాత జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు 4000 ఇళ్లు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 5 Nov 2025 6:49 AM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌కు మద్ధతు ప్రకటించిన టీజేఎస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తెలంగాణ జన సమితి (టీజేఎస్) పూర్తి మద్దతు ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా..
By అంజి Published on 4 Nov 2025 12:51 PM IST











