You Searched For "ipl"
IPLలో ఇక ఆ బాదుడు చూడలేం.. నెక్ట్స్ 'పవర్ కోచ్' పాత్రలో..
కోల్‌కతా నైట్ రైడర్స్ లెజెండ్ ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్ 2026 సీజన్ కంటే ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 30 Nov 2025 3:10 PM IST
అమ్మకానికి సిద్ధమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. త్వరలోనే కొత్త యాజమాన్యం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అధికారికంగా అమ్మకానికి పెట్టారు, మార్చి 31, 2026 లోపు ఫ్రాంచైజీకి కొత్త యజమానులను కనుగొనాలనే ఆశతో డియాజియో ఉంది.
By అంజి Published on 6 Nov 2025 6:59 AM IST
ట్రైనింగ్ మొదలు పెట్టిన విరాట్ కోహ్లీ..!
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెడుతూ ఉండడంతో ప్రాక్టీస్ ప్రారంభించాడు.
By Medi Samrat Published on 8 Aug 2025 7:22 PM IST
ఐపీఎల్ హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు టీమిండియా ప్రత్యేక వ్యూహం..!
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 1 July 2025 11:36 AM IST
రిటైర్‌మెంట్‌కు ఇంకా టైమ్ ఉంది..ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వచ్చే సీజన్‌లో సీఎస్‌కేలో భాగంగా తిరిగి వస్తానా లేదా అనేది నిర్ణయించుకోవడానికి తాను సెలవు తీసుకుంటానని ఎంఎస్ ధోని అన్నారు.
By Knakam Karthik Published on 25 May 2025 9:15 PM IST
చివరి మ్యాచ్‌లో సీఎస్‌కే విజృంభణ..గుజరాత్ టైటాన్స్‌పై భారీ విక్టరీ
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్ లో విజృంభించి ఆడారు.
By Knakam Karthik Published on 25 May 2025 8:11 PM IST
ఐపీఎల్ రీస్టార్ట్‌కు డేట్ అనౌన్స్ చేసిన BCCI
నిరవధికంగా వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మే 16వ తేదీ నుంచి తిరిగి ప్రారంభంకానుందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
By Knakam Karthik Published on 11 May 2025 4:51 PM IST
ఐపీఎల్ నిరవధిక వాయిదా..ప్రకటన రిలీజ్ చేసిన BCCI
పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది
By Knakam Karthik Published on 9 May 2025 12:38 PM IST
ఉగ్రదాడి మృతులకు BCCI సంతాపం..నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో వారుండరని ప్రకటన
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడికి నిరసిస్తూ బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 23 April 2025 1:19 PM IST
సొంతగడ్డపై సత్తాచాటిన సన్‌రైజర్స్..పంజాబ్‌పై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ సీజన్ ప్రారంభం మ్యాచ్ మినహా వరుస ఓటములతో సతమతమవుతున్న సన్ రైజర్స్ ఎట్టకేలకు సొంతగడ్డపై రెయిజ్ అయింది.
By Knakam Karthik Published on 13 April 2025 6:41 AM IST
పోలీసులే దగ్గరుండి ఐపీఎల్ బెట్టింగ్ ఆడిస్తున్నారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ లో బెట్టింగ్ లకు పాల్పడే వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటారు.
By Medi Samrat Published on 26 March 2025 7:20 AM IST
ఉప్పల్‌లో ఊచకోత, ఓపెనింగ్ మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిసిన ఇషాన్
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు స్కోరు సాధించింది.
By Knakam Karthik Published on 23 March 2025 5:45 PM IST











