You Searched For "InternationalNews"
ఏం తల్లివమ్మా.. పుట్టినరోజు ముందు కొడుకును చంపేసి ఈ కారణం చెబుతోంది..!
మిచిగాన్ కు చెందిన ఓ తల్లి తన కుమారుడిని హత్య చేసింది. అతడి 18వ పుట్టినరోజు ముందు కొడుకును హత్య చేసిందని పోలీసులు నివేదించారు.
By Medi Samrat Published on 27 Feb 2025 5:56 PM IST
గే జంటకు బహిరంగ శిక్ష
కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేసే ఇండోనేషియాలో గే జంటను కొరడాలతో కొట్టారు.
By Medi Samrat Published on 27 Feb 2025 5:47 PM IST
గుర్తుతెలియని వ్యాధితో 50 మందికి పైగా మృతి.. లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే..
గుర్తు తెలియని వ్యాధి అక్కడ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఆ ప్రాణాంతక వ్యాధి కారణంగా 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
By Medi Samrat Published on 26 Feb 2025 3:53 PM IST
'భారత్‌తో ఎలాంటి సంబంధం కావాలో తేల్చుకోండి..' బంగ్లాదేశ్‌కు విదేశాంగ మంత్రి స్ట్రాంగ్ మెసేజ్..!
షేక్ హసీనా దేశాన్ని విడిచిపెట్టి, మహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా...
By Medi Samrat Published on 24 Feb 2025 2:38 PM IST
ట్రంప్ ను రెచ్చగొడుతున్న జెలెన్స్కీ
ఉక్రెయిన్ దేశాధినేత వ్లాదిమిర్ జెలెన్స్కీ వ్యవహరిస్తున్న తీరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.
By Medi Samrat Published on 21 Feb 2025 9:15 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాక్ సెమీస్‌కు అర్హత సాధించాలంటే.?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 20 Feb 2025 2:30 PM IST
ప్రతీకారం తప్పకుండా ఉంటుంది : షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో హింస, అమాయక ప్రజల మీద జరుగుతున్న దాడులకు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దోషి అని మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు.
By Medi Samrat Published on 18 Feb 2025 7:11 PM IST
Video : ల్యాండింగ్ సమయంలో బోల్తా పడ్డ విమానం.. ఒక్క సారి ఆ వీడియోలు చూస్తే..
కెనెడా టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయింది.
By Medi Samrat Published on 18 Feb 2025 9:10 AM IST
అమృత్‌సర్‌కు చేరుకోనున్న అక్రమ వలసదారుల విమానం.. ప్రధానిపై సీఎం ఫైర్
అమెరికా నుంచి బహిష్కరణకు గురైన 277 మంది భారతీయులు శని, ఆదివారాల్లో విమానంలో అమృత్‌సర్‌కు తీసుకురానున్నారు.
By Medi Samrat Published on 15 Feb 2025 8:46 AM IST
'ఇది మంచిది కాదు..'.. భారత్-అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాల ఒప్పందంపై పాక్ ఆందోళన
ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌లను భారత్‌కు విక్రయించాలనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా చెప్పారు.
By Medi Samrat Published on 14 Feb 2025 5:16 PM IST
విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ.. ప్రయాణికుడు మృతి
అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. అరిజోనాలోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు.
By Medi Samrat Published on 11 Feb 2025 7:12 AM IST
ఎవరీ ఆకాశ్ బొబ్బ.? ఎలాన్ మస్క్ టీమ్‌లో భారత సంతతి యువ ఇంజనీర్
టెస్లా CEO ప్రస్తుతం US డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి అధిపతిగా పనిచేస్తున్నారు.
By Medi Samrat Published on 4 Feb 2025 5:25 PM IST