You Searched For "IMD"
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు సుర్రుమంటున్నాయి. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 27 March 2024 9:28 AM IST
Telangana: వచ్చే 5 రోజులు ఎండలు.. జాగ్రత్త
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
By అంజి Published on 24 March 2024 6:34 AM IST
నేడు భారీ వర్షాలు.. పిడుగులు పడే అవకాశం
ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది.
By అంజి Published on 20 March 2024 6:30 AM IST
ఏపీలో భారీగా వర్షాలు.. తెలంగాణలో మోస్తరు
నేటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది.
By అంజి Published on 19 March 2024 6:28 AM IST
తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
By అంజి Published on 18 March 2024 6:18 AM IST
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్ జారీ
రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.
By అంజి Published on 17 March 2024 6:24 AM IST
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు
ఎండలతో సతమతం అవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.
By Srikanth Gundamalla Published on 16 March 2024 7:32 AM IST
'మార్చిలోనే తీవ్ర ఎండలు'.. ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ హెచ్చరిక
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతల మధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సోమవారం ఓ హెచ్చరిక జారీ చేసింది.
By అంజి Published on 5 March 2024 9:10 AM IST
ఈ వేసవి మరింత వేడిగా.. ప్రారంభంలోనే దంచికొట్టనున్న ఎండలు: ఐఎండీ
ఎల్‌నినో పరిస్థితులు ఈ సీజన్‌లో కొనసాగే అవకాశం ఉన్నందున ఈ ఏడాది వేసవి కాలం భారత్‌లో వేడిగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 2 March 2024 9:00 AM IST
ఈ ఏడాది వర్షాలు ఎంతమాత్రం పడబోతున్నాయంటే?
ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2024 8:30 PM IST
తగ్గుముఖం పట్టిన చలి.. తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఫిబ్రవరి మధ్యకాలం తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
By అంజి Published on 1 Feb 2024 10:14 AM IST
తమిళనాడులో భారీ వర్షాలు.. 10 మంది మృతి, స్కూళ్లు, కాలేజీలు మూసివేత
గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో 10 మంది మృతి చెందారు.
By అంజి Published on 20 Dec 2023 9:15 AM IST