You Searched For "IMD"

Rainfall, thunderstorms, Telangana, IMD, rain
Telangana: రైతులకు అలర్ట్‌.. 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

రాగల 3 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

By అంజి  Published on 5 May 2024 7:45 PM IST


IMD, Hyderabad, heatwave, Telangana
తెలంగాణలో 4 రోజుల పాటు వడగాలులు.. ఐఎండీ హెచ్చరిక జారీ

తెలంగాణలో మే 4వ తేదీ వరకు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది.

By అంజి  Published on 30 April 2024 3:30 PM IST


తగ్గుముఖం పట్టనున్న ఉష్ణోగ్రతలు.. ఆ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్
తగ్గుముఖం పట్టనున్న ఉష్ణోగ్రతలు.. ఆ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్

హైదరాబాద్ లోని భారత వాతావరణ విభాగం (IMD) అధికారులు తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు

By Medi Samrat  Published on 23 April 2024 12:52 PM IST


IMD,  Hyderabad,rainfall, hailstorms , Telangana
తెలంగాణలో వర్షాలు, వడగళ్ల వానలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ తెలిపింది.

By అంజి  Published on 21 April 2024 10:00 AM IST


Heavy rains, Hyderabad, hot winds, IMD, Telangana
హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం.. ఉక్కపోత నుంచి నగర వాసులకు ఉపశమనం

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో శనివారం కురిసింది.

By అంజి  Published on 20 April 2024 1:00 PM IST


farmers, Rains,Telangana, IMD, Hyderabad
రైతులకు అలర్ట్‌.. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు

నేటి నుంచి 3 రోజులపాటూ తెలంగాణలో వర్షాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని...

By అంజి  Published on 20 April 2024 6:35 AM IST


Severe sun, Telangana, Hot Winds, AndhraPradesh, IMD
తెలంగాణలో నేడు, రేపు తీవ్ర ఎండలు.. ఏపీకి వడగాలుల అలర్ట్‌

తెలంగాణ రాష్ట్రంలో నిన్నటితో పోలిస్తే నేడు, రేపు ఉష్ణోగ్రతలు 2 - 3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

By అంజి  Published on 15 April 2024 7:15 AM IST


Early Monsoon, Rainfall, La Nina, IMD
రైతులకు గుడ్‌న్యూస్‌.. ముందే రానున్న నైరుతి రుతుపవనాలు

భారతీయులకు ముఖ్యంగా రైతులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. ఈసారి నిర్ణీత తేదీ కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయి.

By అంజి  Published on 12 April 2024 9:16 AM IST


rains, Telugu states, AP, Telangana, IMD, Hyderabad
తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

తెలంగాణలో మండుటెండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని...

By అంజి  Published on 11 April 2024 8:25 AM IST


Intense sun, Telangana, rains, IMD, Hyderabad
తెలంగాణలో తీవ్ర ఎండలు.. వర్షాలకు అనుకూల పరిస్థితులు

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు భగ్గుమంటున్నాడు.

By అంజి  Published on 8 April 2024 7:09 AM IST


వడగాలుల ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక‌
వడగాలుల ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక‌

ఆంధ్రప్రదేశ్ లో ఎండలు, ఉక్కపోతతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెలలో 38–42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైంది.

By Medi Samrat  Published on 1 April 2024 12:15 PM IST


IMD, heatwave alert, Telangana
తెలంగాణలోని పలు జిల్లాల్లో వేడిగాలులు.. ఐఎండీ అలర్ట్‌

తెలంగాణలో ఎండల ప్రభావం పెరిగింది. తాజాగా భారత వాతావరణ శాఖ ఏప్రిల్ 1న తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తాయని అలర్ట్ జారీ చేసింది.

By అంజి  Published on 31 March 2024 9:03 AM IST


Share it