You Searched For "Hyderabad"
Hyderabad: చర్లపల్లి రైల్వే టర్మినల్ నేడే ప్రారంభం.. సంక్రాంతి స్పెషల్ రైళ్లు ఇక్కడి నుంచే..
సకల హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
By అంజి Published on 6 Jan 2025 6:56 AM IST
CMR కాలేజీ ఘటన: ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కండ్లకోయలోని సీఎంఆర్ బాలికల హాస్టల్‌లో కొద్దిరోజుల క్రితం కాలేజీ ఆవరణలో పెద్దఎత్తున విద్యార్థినుల నిరసనలు తెలిపారు.
By అంజి Published on 5 Jan 2025 8:00 PM IST
హమ్మయ్య.. ఆ ఫ్లై ఓవర్ తెరవనున్నారు
హైదరాబాద్‌లోని ఆరామ్‌ఘర్ నుండి జూ పార్క్ ఫ్లైఓవర్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ ఫ్లై ఓవర్ తర్వాత అరమ్‌ఘర్ - బహదూర్‌పురా మధ్య ట్రాఫిక్ సమస్యను...
By అంజి Published on 5 Jan 2025 5:15 PM IST
అక్కడకు వెళ్లకూడదంటూ.. అల్లు అర్జున్ కు నోటీసులు
డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల శ్రీ తేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆసుపత్రిని సందర్శించవద్దని అల్లు...
By M.S.R Published on 5 Jan 2025 11:16 AM IST
హైదరాబాద్‌లో పెట్టుబడులకు అపరిమితమైన అవకాశాలు: సీఎం రేవంత్
హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని...
By అంజి Published on 5 Jan 2025 10:10 AM IST
మాకు అన్యాయం జరుగుతోంది: హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు
కిలోమీటరుకు రూ.14 నుంచి రూ.10కి తగ్గిన రైడ్ ఛార్జీల కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని హైదరాబాద్ కు చెందిన క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
By Medi Samrat Published on 4 Jan 2025 10:45 AM IST
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలలో వాటర్ బంద్.. జాగ్రత్త..!
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరాలో ప్రజలకు అంతరాయం కలగనుంది.
By Medi Samrat Published on 3 Jan 2025 7:30 PM IST
అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. ఒకరు మృతి, హైదరాబాద్ భక్తులకు తీవ్రగాయాలు
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ఉప్పర్‌గూడా నుండి శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది.
By అంజి Published on 3 Jan 2025 8:22 AM IST
చైనా మాంజా కొనుగోలు చేసినా.. అమ్మినా.. ఇక అంతే..!
హైదరాబాద్ నగరంలో చైనా మాంజా అమ్ముతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
By Medi Samrat Published on 2 Jan 2025 8:06 PM IST
Hyderabad: జోరుగా చైనీస్ మంజా విక్రయాలు.. నిషేధం ఉన్నప్పటికీ..
సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడానికి ఉపయోగించే ప్రాణాంతకమైన సింథటిక్ దారం అయిన చైనీస్ మాంజా వినియోగంపై ప్రభుత్వం భారీ నిషేధం విధించినప్పటికీ...
By అంజి Published on 2 Jan 2025 10:14 AM IST
Telangana: కలకలం రేపుతున్న పోలీసుల ఆత్మహత్యలు.. మరో కానిస్టేబుల్ సూసైడ్
36 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ బుధవారం మలక్‌పేట పోలీసు పరిధిలోని అస్మాన్‌ఘా ప్రాంతంలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 2 Jan 2025 8:34 AM IST
Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్.. పోలీసులకు పట్టుబడిన 2,883 మంది
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాల్లో కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపిన 2,883 మందిని పోలీసులు అదుపులోకి...
By అంజి Published on 2 Jan 2025 8:20 AM IST