You Searched For "Hyderabad"
Telangana: కార్మికుల వేతనాలు పెంచిన ప్రభుత్వం.. స్వాగతించిన హమాలీల సంఘం
కార్మికుల కూలీ రేట్ల పెంపునకు అంగీకరించిన ప్రభుత్వానికి పౌరసరఫరాల హమాలీల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.
By అంజి Published on 21 Jan 2025 7:29 AM IST
అమెరికాలో కలకలం.. హైదరాబాద్ యువకుడిని కాల్చి చంపిన దుండగులు
అమెరికాలోని వాషింగ్టన్‌లో హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
By అంజి Published on 20 Jan 2025 1:05 PM IST
వరుస సైబర్ క్రైమ్‌లు.. ప్రతిరోజూ రూ.5 కోట్లు నష్టపోతున్న తెలంగాణ ప్రజలు
సైబర్ క్రైమ్‌ల వల్ల తెలంగాణవాసులు ప్రతిరోజూ రూ. 5 కోట్ల వరకు కోల్పోతున్నారు. ఇందులో దాదాపు రూ. 4 కోట్లను క్రిమినల్ సిండికేట్‌లు విదేశాలకు...
By అంజి Published on 20 Jan 2025 9:19 AM IST
తెలంగాణలో మళ్లీ పెరిగిన చలి.. రేపు, ఎల్లుండి జాగ్రత్త
రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. చలితో పాటు పొగ మంచు అధికంగా ఉంటోంది.
By అంజి Published on 20 Jan 2025 7:44 AM IST
తెలంగాణకు మరో రూ.450 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్‌లో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్...
By అంజి Published on 19 Jan 2025 2:10 PM IST
పారిపోయి వచ్చిన ప్రేమ జంట.. హైదరాబాద్ లో ఎలాంటి పనులు చేస్తున్నారంటే.?
తమ ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ లాడ్జిలో నివాసం ఉంటున్న యువ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 18 Jan 2025 8:16 PM IST
హైదరాబాద్ మెట్రో రైలులో గుండె తరలింపు
ఎల్బీనగర్‌లోని కామినేని హాస్పిటల్ నుంచి లక్డీకాపూల్‌లోని ఓ హాస్పిటల్‌కు గుండెను మెట్రోలో తరలించారు.
By Knakam Karthik Published on 18 Jan 2025 8:01 AM IST
హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్.. ఎలా దరఖాస్తు చేయాలంటే
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థను తీసుకుని వచ్చారు.
By అంజి Published on 17 Jan 2025 1:45 PM IST
Hyderabad: బీదర్ దొంగల ముఠా కాల్పుల కలకలం.. నగరంలో హై అలర్ట్
అఫ్జల్‌గంజ్‌లో గురువారం రాత్రి ఇద్దరు దుండగులు ట్రావెల్ ఏజెన్సీ సహాయకుడిని కాల్చి గాయపరిచారు. హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో ఒకటైన...
By అంజి Published on 17 Jan 2025 10:54 AM IST
నార్సింగి డబుల్ మర్డర్స్ కేసులో పురోగతి.. మధ్యప్రదేశ్‌లో నిందితుడు అరెస్ట్
సంక్రాంతి పండుగ రోజు హైదరాబాద్‌ను ఉలిక్కిపడేలా చేసిన నార్సింగి జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
By Knakam Karthik Published on 16 Jan 2025 4:40 PM IST
Hyderabad: భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో హోటల్ దగ్ధం.. వీడియో
హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్ కాలనీలో (కేపీహెచ్‌బీ)లో అర్జున్ థియేటర్ సమీపంలో ఉన్న కంచుకోట టిఫిన్...
By అంజి Published on 16 Jan 2025 8:01 AM IST
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కారు బీభత్సం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అరైవల్స్ రాంప్ పై ఒక కారు బీభత్సం సృష్టించింది. కారు మితిమీరిన వేగంతో వచ్చి పార్కింగ్ చేసిన కార్ల పైకి దూసుకెళ్లింది.
By అంజి Published on 16 Jan 2025 7:44 AM IST