You Searched For "Hyderabad"
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. రేపట్నుంచి 3 నెలల వరకు..
చిక్కడపల్లిలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల దృష్ట్యా మార్చి 10 నుంచి మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
By అంజి Published on 9 March 2023 8:15 PM IST
హైదరాబాదీ మహిళ.. సౌదీ అరేబియాలో మెట్రో రైలు నడుపుతోంది
భారతీయ మహిళా లోకో పైలట్ ఇందిరా ఈగలపాటి సౌదీ అరేబియాలో మెట్రో రైలు నడుపుతున్నారు.
By అంజి Published on 8 March 2023 9:40 AM IST
సాత్విక్ సూసైడ్ కేసు: నార్సింగి చైతన్య కాలేజీ గుర్తింపు రద్దు
విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడిన ప్రైవేట్ జూనియర్ కళాశాల అఫిలియేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది.
By అంజి Published on 7 March 2023 10:18 AM IST
Hyderabad: ఎల్బీనగర్‌లో మరో కొత్త ఫ్లైఓవర్.. త్వరలోనే అందుబాటులోకి..
ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ ఫ్లైఓవర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
By అంజి Published on 7 March 2023 9:46 AM IST
Hyderabad: 'ప్రాజెక్ట్ - కె' షూట్‌లో అమితాబ్‌కు గాయం
'ప్రాజెక్ట్ కె' షూటింగ్‌లో తనకు తీవ్ర గాయం అయ్యిందని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలిపారు.
By అంజి Published on 6 March 2023 12:13 PM IST
Hyderabad: రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల నుంచి 48 గంటల పాటు నీటి సరఫరా బంద్ కానుంది.
By అంజి Published on 5 March 2023 4:54 PM IST
విషాదం.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ప్రముఖ ఒడియా నటుడు కన్నుమూత
గత కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ ఒడియా నటుడు పింటు నందా కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్ Published on 3 March 2023 10:04 AM IST
ఖదీర్ ఖాన్ కస్టడీ డెత్: న్యాయ విచారణకు సివిల్ సొసైటీ డిమాండ్
ఖదీర్ ఖాన్ కస్టడీ డెత్‌పై సివిల్ సొసైటీ న్యాయ విచారణకు డిమాండ్ చేసింది.
By అంజి Published on 2 March 2023 3:48 PM IST
Hyderabad: మార్కెట్లకు మొదలైన మామిడి పండ్ల రాక.. ధర ఎంతంటే?
పెరిగిన ధరలతో హైదరాబాద్ నగరంలోని మార్కెట్లకు మామిడికాయల రాక మొదలైంది.
By అంజి Published on 2 March 2023 3:18 PM IST
Hyderabad: డీఫిబ్రిలేటర్ల ఏర్పాటును పరిశీలిస్తాం: కేటీఆర్
హైదరాబాద్ మహానగరంలో డీఫిబ్రిలేటర్ల ఏర్పాటును పరిశీలిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు
By అంజి Published on 2 March 2023 2:10 PM IST
హైదరాబాద్: అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
బంగారం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు
By తోట వంశీ కుమార్ Published on 2 March 2023 9:55 AM IST
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ మంత్రి సబిత
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం విచారణకు ఆదేశించారు
By అంజి Published on 1 March 2023 4:44 PM IST











