You Searched For "Hyderabad"

Telangana, animal husbandry office, case booked, Hyderabad
తెలంగాణా పశుసంవర్ధక కార్యాలయంపై దాడి, కేసు నమోదు

పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సోదాలు చేసి కొన్ని ఫైళ్లను దొంగిలించిన ఆరోపణల నేపథ్యంలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

By అంజి  Published on 10 Dec 2023 6:47 AM IST


wife, husband, murder,  hyderabad,
Hyderabad: అప్పు తీర్చలేదని దంపతుల దారుణ హత్య

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుది. అప్పు తీర్చలేదని దుండగులు దంపతులను హత్య చేశారు.

By Srikanth Gundamalla  Published on 9 Dec 2023 11:14 AM IST


praja bhavan, cm revanth reddy, hyderabad, congress,
ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్.. భారీగా క్యూకట్టిన జనం

అంబేద్కర్‌ ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 8 Dec 2023 10:19 AM IST


Rapido customer, driver, shawarma, bike, Hyderabad
షావర్మా కోసం డ్రైవర్‌ను ఆపి.. బైక్‌తో పారిపోయిన రాపిడో కస్టమర్

ఓ కస్టమర్ రాపిడో బైక్‌తో ఊడాయించాడు. బుధవారం సాయంత్రం పంజాగుట్టలో ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న యువరాజ్‌కు ఒక వ్యక్తి నుండి రైడ్ అభ్యర్థన వచ్చింది.

By అంజి  Published on 8 Dec 2023 7:30 AM IST


hyderabad, sanathnagar, girl, kidnapped,  rape,
హైదరాబాద్‌లో దారుణం.. కిడ్నాప్‌ చేసి బాలికపై అత్యాచారం

రోజుకురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 7 Dec 2023 10:22 AM IST


traffic restrictions,  lb stadium, hyderabad ,
రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

రేవంత్‌రెడ్డి రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

By Srikanth Gundamalla  Published on 6 Dec 2023 4:23 PM IST


College principal, Hyderabad, suicide
Hyderabad: కాలేజీ ప్రిన్సిపాల్ ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్ మేడిపల్లిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By అంజి  Published on 6 Dec 2023 11:20 AM IST


Lizard in biryani, restaurant, Hyderabad, GHMC
Video: బిర్యానీలో బల్లి.. రెస్టారెంట్‌పై జీహెచ్‌ఎంసీ చర్యలు

జొమాటో ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన అంబర్‌పేట్‌లోని డిడి కాలనీకి చెందిన ఓ వ్యక్తికి.. ఆ డిష్‌లో బల్లి కనిపించింది. అది చూసి కస్టమర్...

By అంజి  Published on 5 Dec 2023 10:50 AM IST


telangana, assembly election, results, hyderabad,
హైదరాబాద్‌లో అధిక స్థానాల్లో లీడింగ్‌లో బీఆర్ఎస్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on 3 Dec 2023 11:35 AM IST


Congress, Hyderabad, MLAs, Telangana election results
ఎమ్మెల్యేలను తరలించేందుకు బస్సులను సిద్ధం చేసిన కాంగ్రెస్‌

ప్రత్యర్థుల వేట నుంచి కాపాడేందుకు అవసరమైతే తమ ఎమ్మెల్యేలను తరలించేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో బస్సులను...

By అంజి  Published on 3 Dec 2023 11:02 AM IST


wine shop, closed,  hyderabad, counting day,
హైదరాబాద్‌లో రేపు వైన్‌ షాపులు బంద్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on 2 Dec 2023 12:50 PM IST


Telangana, election polling, polling, Hyderabad
Telangana Polls: రేపే పోలింగ్‌.. ఈ రూల్స్ మర్చిపోవద్దు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

By అంజి  Published on 29 Nov 2023 7:36 AM IST


Share it