You Searched For "HOSPITAL"

aborted, female foetus, hospital , Bengaluru rural
ఆస్పత్రి దారుణం.. డస్ట్‌బిన్‌లో గర్భస్త ఆడ పిండం

బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్‌లోని డస్ట్‌బిన్‌లో ఆడ పిండం కనిపించింది.

By అంజి  Published on 15 Dec 2023 12:53 PM IST


fire accident,  vizag,  hospital,
విశాఖలోని ఇండస్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 14 Dec 2023 1:35 PM IST


cm revanth reddy, hospital, viral video,
ఒక్క సంఘటన.. సీఎం రేవంత్‌ను పొగిడేస్తున్న నెటిజన్లు

ఓ మహిళ సీఎం రేవంత్‌రెడ్డిని ఆప్యాయంగా పిలిచింది. ఆ తర్వాత రేవంత్‌ కూడా ఆ గొంతు విని వెనక్కి వెళ్లి మరి మాట్లాడారు.

By Srikanth Gundamalla  Published on 11 Dec 2023 12:35 PM IST


Former Cm Kcr, Hospital, Leg Slipped, Telangana
మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం.. ఆస్పత్రిలో చేరిక

బీఆర్‌ఎస్‌ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ ప్రమాదానికి గురయ్యారు. ఇంట్లో కాలు జారి పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను హుటాహుటిన ఆస్పత్రికి...

By అంజి  Published on 8 Dec 2023 8:39 AM IST


vijayakanth, illness,  hospital, chennai,
ప్రముఖ నటుడు విజయ్‌కాంత్‌కు అనారోగ్యం..ఆస్పత్రిలో చేరిక

ప్రముఖ తమిళన నటుడు, రాజకీయ నేత విజయ్‌కాంత్‌ అనారోగ్యానికి గురయ్యారు.

By Srikanth Gundamalla  Published on 20 Nov 2023 12:49 PM IST


venkaiah naidu, inaugurated, hospital,  vijayawada,
వైద్యం వ్యాపారం కాదు.. ఒక సేవా కార్యక్రమం: వెంకయ్య నాయుడు

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం విజయవాడలో ఓ ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించారు.

By Srikanth Gundamalla  Published on 19 Nov 2023 3:15 PM IST


indian batsman, shubman gill, dengue,   hospital,
World Cup-2023: ఆస్పత్రిలో చేరిన గిల్‌.. పాక్‌ మ్యాచ్‌లో ఆడతాడా?

డెంగీతో బాధపడుతున్న టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఆస్పత్రిలో చేరాడు.

By Srikanth Gundamalla  Published on 10 Oct 2023 10:53 AM IST


Two Child, Dead, hospital, UP, AC,
ఆస్పత్రిలో ఏసీ ఆన్ చేసిన డాక్టర్..ఇద్దరు శిశువులు మృతి

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఆస్పత్రిలో డాక్టర్‌ ఏసీ ఆన్‌ చేసుకోవడంతో ఇద్దరు శిశువులు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on 25 Sept 2023 11:08 AM IST


Home Gaurd, Ravinder, Death, hospital, Hyderabad,
Hyderabad: చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌ మృతి

ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్‌ డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

By Srikanth Gundamalla  Published on 8 Sept 2023 8:55 AM IST


Warangal, women dead, feeding son,  hospital,
బిడ్డకు పాలిచ్చిన కాసేపటికే బాలింత మృతి

వరంగల్‌ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 19 Aug 2023 9:41 AM IST


అనారోగ్యంతో ఉన్న వధువును ఆసుపత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు
అనారోగ్యంతో ఉన్న వధువును ఆసుపత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు

ఆస్పత్రిలో వరుడు అనారోగ్యంతో ఉన్న వధువును వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి మంచిర్యాల ఆస్పత్రిలో జరిగింది.

By అంజి  Published on 24 Feb 2023 9:58 AM IST


తోపుడు బండిపై తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆరేళ్ల బాలుడు
తోపుడు బండిపై తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆరేళ్ల బాలుడు

Six-yr-old boy takes ailing father to hospital in wooden cart in Madhyapradesh. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి...

By అంజి  Published on 12 Feb 2023 11:32 AM IST


Share it