You Searched For "Health benefits"
బ్లూ బెర్రీలు తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే!
బ్లూ బెర్రీలు ఎక్కువగా సూపర్ మార్కెట్లలో కనిపిస్తుంటాయి. వీటి గురించి తక్కువ మందికి అవగాహన ఉంటుంది. అందుకే వీటిని తినే వారి సంఖ్య కూడా తక్కువే.
By అంజి Published on 28 March 2025 1:45 PM IST
నిమ్మరసంలో ఇవి కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
నిమ్మకాయ షర్బత్.. ఇది తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎండాకాలంలో చాలా మంది ఈ షర్బత్ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
By అంజి Published on 24 March 2025 10:58 AM IST
ఆరోగ్యానికి పచ్చి కొబ్బరి చేసే మేలు.. తెలిస్తే తప్పక తింటారు
కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసుకు. చాలా మంది కొబ్బరి నీరు తాగి దానిలోని పచ్చి కొబ్బరిని నిర్లక్ష్యం చేస్తుంటారు.
By అంజి Published on 19 March 2025 10:03 AM IST
రోజ్ వాటర్‌తో ఎన్ని ప్రయోజనాలో..
రోజ్ వాటర్‌ను అందం కోసం, పరిమళం కోసం వాడతారని అందరికీ తెలుసు. కానీ దీని వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
By అంజి Published on 18 March 2025 1:30 PM IST
రోజూ రెండు ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా?.. తెలిస్తే తప్పక ఆశ్చర్యపోతారు
ఖర్జూరంలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
By అంజి Published on 10 March 2025 10:39 AM IST
రాగి పాత్రలో నీరు.. బోలెడన్ని ప్రయోజనాలు
ప్రస్తుతం ఇళ్లలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం బాగా పెరిగింది. తక్కువ ధరకు, కావాల్సిన డిజైన్లలో దొరకడం వల్ల ప్రజలు వీటిని వాడటానికి ఆసక్తి...
By అంజి Published on 26 Feb 2025 11:13 AM IST
ప్రధాని మోదీ చెప్పిన 'ఫూల్ మఖానా' లాభాలు ఇవే
ఏడాదిలో 300 రోజులు ఫూల్ మఖానా తింటానని ప్రధాని మోదీ నిన్న చెప్పిన విషయం తెలిసిందే. మరి ఆ సూపర్ ఫుడ్ తీసుకుంటే కలిగే లాభాలు ఎంటో ఇప్పుడు చూద్దామా?
By అంజి Published on 25 Feb 2025 1:15 PM IST
గుమ్మడి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు
ఒకప్పుడు గుమ్మడికాయతో చేసిన కూరలను, ఇతర పదార్థాలను ఎంతో ఇష్టంగా తినేవారు. అయితే ఇప్పుడు వాటితో తయారు చేసే కూరలను ఇతర పదార్థాలను తినడానికి చాలా మంది...
By అంజి Published on 17 Feb 2025 1:45 PM IST
పాలకూరతో మహిళలకు ఎంతో మేలు
కూరగాయలతో పాటు ఆకు కూరలను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అన్ని రకాల ఆకు కూరలూ స్త్రీ, పురుషులిద్దరికీ మేలు చేస్తాయి.
By అంజి Published on 14 Feb 2025 12:20 PM IST
వాల్‌నట్స్‌తో ఇన్ని లాభాలా?
మార్కెట్లో మనకు లభించే వాల్నట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటినే ఆక్రోట్స్ అని కూడా పిలుస్తారు.
By అంజి Published on 12 Feb 2025 12:14 PM IST
రోజూ స్విమ్మింగ్‌తో కలిగే ప్రయోజనాలు
ఆరోగ్యం కోసం ప్రతి రోజూ అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటాం. అయితే వీటికి బదులు అవకాశం ఉంటే స్విమ్మింగ్ చేస్తే శరీరం మరింత ఫిట్‌గా ఉంటుందంటున్నారు...
By అంజి Published on 10 Feb 2025 10:27 AM IST
ఈ విషయాలు తెలిస్తే.. పడుకునే ముందు దిండు జోలికి వెళ్లరు!
పడుకునే సమయంలో కొందరికి దిండు లేకుంటే నిద్ర పట్టదు. మరికొందరు దిండు లేకుండానే నిద్రపోతారు. ఇలా ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు ఉపయోగిస్తారు.
By అంజి Published on 8 Feb 2025 11:07 AM IST