You Searched For "Godavari river"
గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఆరా
పోలవరం జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు.
By Knakam Karthik Published on 20 March 2026 8:43 PM IST
విషాదం.. భద్రాచలం గోదావరి నదిలో ఐదుగురు యువకులు గల్లంతు
భద్రాచలంలోని గోదావరి నదిలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 20 March 2026 2:30 PM IST
నేడు చొల్లంగి అమావాస్య.. ఈ ఒక్క పని చేస్తే!
ఈ రోజు చొల్లంగి అమావాస్య. ఈ పవిత్ర దివాన తూర్పు గోదావరి జిల్లా చొల్లంగి వద్ద ఉన్న సాగర సంగమంలో (గోదావరి నది) స్నానం ఆచరిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని...
By అంజి Published on 18 Jan 2026 7:40 AM IST
ప్రకాశం బ్యారేజీ 2వ ప్రమాద హెచ్చరిక జారీ.. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
కృష్ణా నదికి వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 28 Sept 2025 12:40 PM IST
ఉగ్రరూపం దాల్చుతోన్న గోదావరి.. లంక గ్రామాలు, లోతట్టు ప్రాంత ప్రజలకు అలర్ట్
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి సహా హైదరాబాద్‌లో జోరు వానలు...
By అంజి Published on 26 July 2025 8:04 AM IST
విషాదం.. గోదావరి నదిలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి
సోమవారం రాత్రి రాజమహేంద్రవరం సమీపంలోని గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద నదిలో పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
By అంజి Published on 4 March 2025 9:18 AM IST
మహాశివరాత్రి వేళ విషాదం.. గోదావరి నదిలో ఐదుగురు గల్లంతు
తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి నదిలో బుధవారం ఉదయం స్నానానికి వెళ్లి ఐదుగురు యువకులు గల్లంతయ్యారని ఒక పోలీసు అధికారి తెలిపారు.
By అంజి Published on 26 Feb 2025 12:28 PM IST
'కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాను దక్కించుకోవాలి'.. అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్
కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులకు స్పష్టం చేశారు.
By అంజి Published on 1 Dec 2024 9:40 AM IST
ఆగస్టు 15న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభం!
గోదావరి నదిపై నిర్మించిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగస్టు 15న ప్రారంభించనున్నారు.
By అంజి Published on 12 Aug 2024 10:49 AM IST
భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో గోదావరి నదికి వరద పెరిగింది.
By Srikanth Gundamalla Published on 28 July 2024 10:00 AM IST
ఇందారం వద్ద ఎండిపోయిన గోదావరిని పరిశీలించిన కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టులను రెండ్రోజులుగా సందర్శిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 26 July 2024 11:12 AM IST
హెచ్చరిక.. వరద వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త..!
తెలంగాణలోని భద్రాద్రి జిల్లా దుమ్మగూడెం వద్ద గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతూ ఉంది.
By Medi Samrat Published on 25 July 2024 2:45 PM IST











