You Searched For "fee reimbursement"

Colleges, fee reimbursement, FATHI, Telangana
రూ.5 వేల కోట్లు ఇచ్చే వరకు.. తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలు బంద్‌: FATHI

రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఫార్మసీ తదతర ప్రొఫెషనల్‌ కాలేజీలు మూతబడి 4 రోజులు అవుతోంది. రూ.10 వేల కోట్ల రీయింబర్స్‌మెంట్‌ బకాయిల్లో...

By అంజి  Published on 6 Nov 2025 8:26 AM IST


Telangana, Chalo Secretariat, Fee Reimbursement, private professional colleges
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఈ నెల 11న ప్రైవేట్ కాలేజీల తిరుగుబాటు

తెలంగాణ ప్రైవేట్ కళాశాలలు నవంబర్ 11న 10 లక్షల మంది విద్యార్థులతో చలో సెక్రటేరియట్‌ను ప్రకటించాయి.

By Knakam Karthik  Published on 4 Nov 2025 11:52 AM IST


Telangana, private colleges, Congress Government, Fee reimbursement
రేపటి నుండి ప్రైవేట్ కాలేజీలు అన్ని బంద్

కళాశాలలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవాళ వరకు చెల్లించక పోతే రేపటి నుంచి నిరవదిక బంద్ నిర్వహిస్తామని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య...

By Knakam Karthik  Published on 2 Nov 2025 12:00 PM IST


Telangana, Congress Government, Federation of Associations of Telangana Higher Education, Fee Reimbursement, Private Colleges
ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం

తెలంగాణ ప్రభుత్వం కళాశాలలపై విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించింది

By Knakam Karthik  Published on 30 Oct 2025 12:21 PM IST


Telangana,Fee Arrears, FATHI, Fee reimbursement
Telangana: యథావిధిగా నడవనున్న కాలేజీలు.. వెంటనే రూ.600 కోట్ల ఫీజు బకాయిల విడుదల

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, డిగ్రీ, పీజీ కళాశాలలు సహా ప్రైవేట్ ప్రొఫెషనల్ కళాశాలల యాజమాన్యాల మధ్య సోమవారం జరిగిన చర్చలు...

By అంజి  Published on 16 Sept 2025 7:13 AM IST


Telangana, Kavitha Kalvakuntla, Congress government, Fee reimbursement, Cm Revanthreddy
కమీషన్ల కోసమే రీయింబర్స్‌మెంట్ పెండింగ్..కాంగ్రెస్‌పై కవిత ఆరోపణలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఆడబిడ్డల చదువులను కాలరాస్తోందని..తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.

By Knakam Karthik  Published on 15 Sept 2025 11:56 AM IST


Telangana govt, fee reimbursement , SC, ST , minority students
విద్యార్ధుల‌కు గుడ్‌న్యూస్‌.. ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌..!

పాలిసెట్‌లో ర్యాంకుతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

By అంజి  Published on 16 July 2025 9:31 AM IST


Telangana, Government Of Telangana, Fee Reimbursement, Sensational decision
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik  Published on 30 May 2025 10:04 AM IST


Andhra Pradesh government, students, fee reimbursement
విద్యార్థులకు భారీ శభవార్త.. నిధుల విడుదల

సీఎం చంద్రబాబు నాయుడి ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు...

By అంజి  Published on 22 March 2025 6:43 AM IST


Minister Lokesh, authorities, fee reimbursement, APnews
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుపై మంత్రి లోకేష్‌ కీలక ఆదేశాలు

అపార్‌ ఐడీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్‌ చేయాలని మంత్రి నారా లోకేష్‌ అధికారులను ఆదేశించారు.

By అంజి  Published on 2 March 2025 6:57 AM IST


CM Revanth, fee reimbursement, students, open universities
Telangana: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్‌

అన్ని రెగ్యులర్‌ కాలేజీల మాదిరే ఓపెన్‌ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకూ ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని సీఎం రేవంత్‌ ప్రకటించారు.

By అంజి  Published on 26 Jan 2025 2:52 PM IST


Andhrapradesh, AP Govt, Fee Reimbursement, Students
Andhrapradesh: అకౌంట్లలోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024 - 25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను నేరుగా కాలేజీలకే జమ చేస్తామని...

By అంజి  Published on 21 Nov 2024 7:51 AM IST


Share it