You Searched For "Earthquake"
5.1 తీవ్రతతో అస్సాంలో భూకంపం..!
అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 5 Jan 2026 8:40 AM IST
వణికింది.. భయపడి బయటకు వచ్చేసిన అధ్యక్షురాలు
మెక్సికోను భూకంపం వణికించింది. దక్షిణ-మధ్య మెక్సికో ప్రాంతాల్లో 6.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
By అంజి Published on 3 Jan 2026 4:10 PM IST
తైవాన్‌లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.. తైపీలో కుప్పకూలిన భవనాలు
తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తైవాన్‌లోని ఆగ్నేయ తీరప్రాంత కౌంటీ టైటుంగ్లో బుధవారం 6.1 తీవ్రతతో భూకంపం...
By అంజి Published on 24 Dec 2025 4:29 PM IST
జపాన్‌లో 6.7 తీవ్రతతో భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ
జపాన్ ఈశాన్య ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది
By Knakam Karthik Published on 12 Dec 2025 9:55 AM IST
బంగ్లాదేశ్‌లో నిన్న భూకంపం..10 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు
దక్షిణాసియా దేశమైన బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
By Knakam Karthik Published on 22 Nov 2025 10:33 AM IST
ఢాకాలో 5.5 తీవ్రతతో భూకంపం.. ఈశాన్య భారతంలో ప్రకంపనలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో శుక్రవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో కోల్‌కతా, ఈశాన్య భారతదేశంలోని..
By అంజి Published on 21 Nov 2025 10:47 AM IST
ఆఫ్ఘనిస్తాన్‌లో మరో భూకంపం..8 మంది మృతి, 180 మందికి పైగా గాయాలు
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపంలో కనీసం ఎనిమిది మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 3 Nov 2025 10:53 AM IST
టర్కీలో మళ్లీ భూకంపం.. భయంతో రాత్రంతా వీధుల్లోనే జనం
టర్కీలోని పశ్చిమ ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 28 Oct 2025 8:37 AM IST
ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. 60కి చేరిన మృతుల సంఖ్య
ఫిలిప్పీన్స్ మధ్యభాగాన్ని కుదిపేసిన 6.9 తీవ్రతా భూకంపం ప్రాణ నష్టం పెంచుతోంది
By Knakam Karthik Published on 1 Oct 2025 9:35 AM IST
తేరుకోకముందే మరోసారి భారీ భూకంపం
రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. కురిల్ ఐలాండ్‌లో గురువారం భూమి కంపించింది.
By Medi Samrat Published on 31 July 2025 5:32 PM IST
ఢిల్లీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
హర్యానాలోని ఝజ్జర్‌లో వరుసగా రెండో రోజు శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) అంతటా ప్రకంపనలు సంభవించాయి.
By అంజి Published on 11 July 2025 8:21 PM IST
ఢిల్లీలో భూ ప్రకంపనలు..రిక్టర్ స్కేల్‌పై 4.1గా నమోదు
దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి.
By Knakam Karthik Published on 10 July 2025 10:12 AM IST











