You Searched For "Drugs"
'ఆ పాటలు పాడొద్దు'.. దోసాంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసు
నవంబర్ 15, 2024న హైదరాబాద్‌లో జరగాల్సిన దిల్జిత్ దోసాంజ్, అతని దిల్-లుమినాటి కచేరీ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసు జారీ చేసింది.
By అంజి Published on 15 Nov 2024 9:36 AM IST
స్పెషల్ ఆపరేషన్.. 5000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి
ఆదివారం గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో ప్రత్యేక జాయింట్ ఆపరేషన్‌లో రూ.5,000 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు
By M.S.R Published on 14 Oct 2024 1:10 PM IST
రూ.1,800 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) గుజరాత్ సంయుక్త ఆపరేషన్‌లో సుమారు రూ.1,800 కోట్ల విలువైన డ్రగ్స్‌ను...
By అంజి Published on 6 Oct 2024 5:39 PM IST
Hyderabad: రూ.45 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్
హైదరాబాద్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్లను రాచకొండ పోలీసులు పట్టుకుని డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు.
By అంజి Published on 22 July 2024 5:30 PM IST
రకుల్ సోదరుడు అమన్ గురించి పోలీసులు చెబుతోంది ఇదే.!
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. ఇందులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి.
By Medi Samrat Published on 15 July 2024 7:52 PM IST
సూపర్ తల్లీ నువ్వు.. కొడుకును పోలీసులకు పట్టించావ్..!
చెన్నైలోని ఓ తల్లి తన కొడుకు డ్రగ్స్ మత్తులో జోగుతున్నాడని.. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడాని తెలిసి అతన్ని అరెస్టు చేయించింది
By Medi Samrat Published on 4 July 2024 8:30 PM IST
తాత్కాలిక సంతోషం కోసం డ్రగ్స్‌కు బానిస కావొద్దు: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతోంది.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 1:30 PM IST
గంజాయి సేవిస్తూ, పబ్బులకు తిరుగుతూ.. అడ్డంగా దొరికిపోయిన డీజే
మాదాపూర్ పోలీసు అధికారులు కొకైన్, గంజాయి సేవించినందుకు ఒక DJ, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Jun 2024 8:53 PM IST
గుజరాత్ తీరంలో రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. 14 మంది పాకిస్థానీల అరెస్ట్
ఆదివారం నాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సంయుక్త ఆపరేషన్‌లో, గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్తానీ జాతీయులను...
By అంజి Published on 28 April 2024 4:06 PM IST
గుండెజబ్బులకు తప్పుదారి పట్టించే లేబుల్స్‌తో మందుల అమ్మకాలు.. స్వాధీనం చేసుకున్న డీసీఏ
తెలంగాణ రాష్ట్రంలోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, లేబుళ్ల మీద తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను బుధవారం స్వాధీనం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 April 2024 9:15 PM IST
Hyderabad: డిక్షనరీ బాక్సుల్లో దాచి డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
అనుమానం రాకుండా ఉండేందుకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను పోలి ఉండే పెట్టెల్లో డ్రగ్స్ ప్యాక్ చేసి విక్రయిస్తున్నందుకు 24 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు...
By అంజి Published on 25 March 2024 9:15 AM IST
Telangana: రూ.2.33 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో రహస్యంగా ఏర్పాటు చేసుకున్న కంపెనీల్లో డ్రగ్స్‌ను తయారు చేస్తున్నారు
By Srikanth Gundamalla Published on 23 March 2024 1:15 PM IST