You Searched For "Doctors"
గుండె ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్.. ఏడాదికి ఎంత మంది పీడియాట్రిక్ కార్డియాలజీ సభ్యులు శిక్షణ పొందుతున్నారో తెలుసా?
ఇటీవలి అధ్యయనంలో, BM బిర్లా (BMB) హార్ట్ హాస్పిటల్ భారతదేశం గుండెకు సంబంధించిన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉందని తెలిపింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Oct 2024 8:00 AM GMT
కడుపులో టవల్ మరచిపోయారు
అలీఘర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక మహిళ ప్రసవ సమయంలో ఆమె పొత్తికడుపులో టవల్‌ను వదిలివేశారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Aug 2024 12:45 PM GMT
హైదరాబాద్‌లో పెరుగుతున్న వైరల్ ఫీవర్ కేసులు
హైదరాబాద్‌లో గత కొన్ని వారాలుగా వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. అయితే పరిస్థితి ఆందోళనకరంగా లేదు.
By అంజి Published on 8 July 2024 11:15 AM GMT
Hyderabad: ఖైదీ కడుపులో తొమ్మిది మేకులు.. వైద్యులు షాక్
ఓ రోగి తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్లు అతని కడుపును స్కాన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
By అంజి Published on 21 April 2024 3:36 AM GMT
పేషెంట్‌కు 'పోకిరి' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేసిన వైద్యులు
గుంటూరు జనరల్ గవర్నమెంట్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ జరిగింది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 12:30 PM GMT
అత్యాచార బాధితురాలి గర్భాన్ని తొలగించిన డాక్టర్లు.. హైకోర్టు ఏం చేసిందంటే?
అత్యాచార బాధితురాలి గర్భాన్ని వైద్యుల బృందం తొలగించడంపై కలకత్తా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
By అంజి Published on 4 Feb 2024 2:33 AM GMT
యాంటీబయాటిక్స్ దుర్వినియోగం.. డాక్టర్లకు, ఫార్మాసీలకు కేంద్రం కఠిన నిబంధనలు జారీ
యాంటీబయాటిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి, కేంద్ర ప్రభుత్వం వైద్యులకు, కెమిస్ట్ లకు కఠినమైన నిబంధనలను తీసుకుని వచ్చింది.
By అంజి Published on 18 Jan 2024 2:15 PM GMT
ఖైదీ కడుపులో మేకులు, గోర్లు, షేవింగ్ బ్లేడు, టేపు
ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో వైద్య నిపుణులు 21 ఏళ్ల ఖైదీ కడుపులో నుండి గోర్లు, షేవింగ్ బ్లేడ్, టేపులను విజయవంతంగా తొలగించారు.
By అంజి Published on 10 Jan 2024 6:33 AM GMT
తెలంగాణ హెల్త్ మినిస్టర్‌గా డాక్టరే కావాలి: వైద్యులు
తెలంగాణ ఎన్నికలలో 15 మంది వైద్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ మంత్రి పదవికి వైద్యుడిని నియమించాలని వైద్యులు వాదిస్తున్నారు.
By అంజి Published on 6 Dec 2023 3:00 AM GMT
AP: ప్రభుత్వాస్పత్రిలో కరెంట్ కోత.. సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స
ఏపీ: కురుపాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రమాద బాధితుడికి మొబైల్ ఫోన్ టార్చ్ ఉపయోగించి వైద్యులు చికిత్స చేస్తున్న వీడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా...
By అంజి Published on 3 Sep 2023 5:55 AM GMT
మరోసారి మాస్కులు పెట్టుకోవాల్సిందేనా?
ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌ఫ్లుఎంజా, ఫ్లూ వైరస్ చాలా వేగంగా ప్రబలుతున్నట్లు కనిపిస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Sep 2023 11:49 AM GMT
అనుచితంగా ప్రవర్తిస్తే వైద్యం నిరాకరించొచ్చు: ఎన్‌ఎంసీ
విధి నిర్వహణలో ఉండగా రోగులు అనుచితంగా, హింసాత్మకంగా ప్రవర్తిస్తే వారికి వైద్యం నిరాకరించడానికి వైద్యులకు అనుమతి ఇస్తున్నట్టు ఎన్‌ఎంసీ తెలిపింది.
By అంజి Published on 11 Aug 2023 5:52 AM GMT