You Searched For "Delhi"
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. ఊడిపడ్డ పైకప్పు.. కార్లు ధ్వంసం
దేశరాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఒక ఘటన కలకలం రేపింది.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 8:45 AM IST
తగ్గని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ఢిల్లీకి జగిత్యాల ఇష్యూ
ఇటీవల బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 12:30 PM IST
దారుణం.. అప్పుడే పుట్టిన ఆడశిశువులను చంపి.. పాతిపెట్టిన తండ్రి
దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఇద్దరు కవల ఆడశిశువుల తండ్రి హత్య చేశాడు.
By అంజి Published on 24 Jun 2024 4:37 PM IST
నిజమెంత: ఢిల్లీలో కారులో మంటలు వచ్చిన ఘటనలో రా అధికారి చనిపోయారా?
రద్దీగా ఉండే రోడ్డుపై కారులో మంటలు చెలరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Jun 2024 2:00 PM IST
భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తాం: రామ్మోహన్ నాయుడు
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు.
By Srikanth Gundamalla Published on 13 Jun 2024 4:01 PM IST
పీఎంవో అధికార కేంద్రంలా ఉండాలనేది నా విధానం కాదు: ప్రధాని మోదీ
పదేళ్ల క్రితం పీఎంవో అంటే ఒక అధికార కేంద్రం అనే భావన ఉండేదని ప్రధాని మోదీ అన్నారు.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 7:02 PM IST
3వ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమైన మోదీ
వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
By అంజి Published on 9 Jun 2024 9:35 AM IST
నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు యత్నం.. ముగ్గురి అరెస్టు
ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హైసెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు అరెస్టు చేశారు.
By అంజి Published on 7 Jun 2024 9:41 AM IST
ఢిల్లీలో రేపు ఎన్డీఏ సమావేశం.. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఆదేశం
న్యూఢిల్లీలో శుక్రవారం జరిగే ఎన్డీయే సమావేశానికి పార్టీ ఎంపీలందరూ హాజరుకావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఆదేశించారు.
By అంజి Published on 6 Jun 2024 3:17 PM IST
దక్కని ఊరట.. జులై 3 వరకు కవితకు రిమాండ్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కె కవితకు ఊరట దక్కలేదు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు...
By అంజి Published on 3 Jun 2024 11:08 AM IST
నియంతృత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకే.. మళ్లీ జైలుకు వెళ్తున్నా: కేజ్రీవాల్
నియంతృత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకే తాను మళ్లీ జైలుకు వెళ్తున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం అన్నారు.
By అంజి Published on 2 Jun 2024 5:00 PM IST
మళ్లీ జైలుకెళ్తున్నా..ఈసారి ఎంతకాలం ఉంచుతారో తెలియదు: కేజ్రీవాల్
జూన్ రెండో తేదీన కేజ్రీవాల్ సరెండర్ అవుతున్నట్లు పేర్కొన్నారు.
By Srikanth Gundamalla Published on 31 May 2024 1:45 PM IST