You Searched For "Crime"
నా కొడుకు నేరం చేస్తే ఉరి తీయండి: ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి
పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ ఏదైనా నేరం చేసి ఉంటే ఉరితీయాలని మాజీ మంత్రి హెచ్‌డీ...
By అంజి Published on 17 July 2024 12:19 PM IST
Nandyal: బాలిక డెడ్‌బాడీకి బండరాయి కట్టి పారసేందుకు.. మైనర్లకు ఇద్దరు బంధువుల సహకారం
నందికొట్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో తొమ్మిదేళ్ల చిన్నారి సమీపంలోని మైదానంలో ఆడుకుంటూ కనిపించకుండా పోయింది.
By అంజి Published on 17 July 2024 8:00 AM IST
రైలు పట్టాలపై శవమై కనిపించిన వ్యక్తి.. నలుగురు పోలీసుల సస్పెండ్
ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలోని మాణిక్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ నుండి పారిపోయిన వ్యక్తి రైలు పట్టాలపై శవమై కనిపించాడు.
By అంజి Published on 16 July 2024 5:15 PM IST
ఆస్పత్రిలో కలకలం.. రోగిని కాల్చి చంపిన మైనర్ బాలుడు
ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రిలో 18 ఏళ్ల బాలుడు ఒక రోగిని కాల్చి చంపాడు.
By అంజి Published on 15 July 2024 11:27 AM IST
Telangana: సొంత చెల్లిపై అన్న అత్యాచారం.. గర్భవతి కావడంతో..
సభ్య సమాజం తలదించుకునే ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు తన సొంత చెల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 14 July 2024 7:00 PM IST
Hyderabad: అప్పుడే పుట్టిన కూతురిని రూ.లక్షకు విక్రయించిన తండ్రి.. అరెస్ట్
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. నవజాత శిశువును లక్ష రూపాయలకు విక్రయించారు.
By అంజి Published on 14 July 2024 4:25 PM IST
Hyderabad: దారుణం.. భార్యను చంపి, డెడ్‌బాడీని సంచిలో చుట్టి..
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఉప్పల్ న్యూ భరత్ నగర్‌లో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు.
By అంజి Published on 12 July 2024 4:30 PM IST
వరంగల్ జిల్లాలో దారుణం.. ప్రియురాలి తల్లిదండ్రులను చంపిన ప్రియుడు
వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లిని కాదన్నారని ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు.
By అంజి Published on 11 July 2024 10:19 AM IST
Video: దళితుడిపై ప్రియురాలి కుటుంబ సభ్యుల దాడి.. బట్టలు విప్పించి మరీ..
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని యెవ్లా తాలూకాలో ఒక దళిత వ్యక్తిని కిడ్నాప్ చేసి, బట్టలను బలవంతంగా విప్పించి దారుణంగా కొట్టారు.
By అంజి Published on 10 July 2024 1:15 PM IST
ఘోర ప్రమాదం.. పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 10 July 2024 9:19 AM IST
15 ఏళ్ల బాలిక స్నానం చేస్తుండగా.. వీడియో చిత్రీకరించిన యువకుడు.. అరెస్ట్
ఢిల్లీలోని కపషేరా ప్రాంతంలో మైనర్ బాలిక స్నానం చేస్తుండగా చిత్రీకరించినందుకు గాను 25 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 9 July 2024 7:00 PM IST
Medchal: దారుణం.. రూ.100 కోసం వ్యక్తి హత్య
మేడ్చల్‌లోని వెంకటరమణారెడ్డి కాలనీకి చెందిన పోచయ్య (45) కూలీ పనులు చేయిస్తూ ఉంటాడు.
By Srikanth Gundamalla Published on 7 July 2024 9:00 AM IST











