You Searched For "Crime News"
కన్నబిడ్డలను చంపిన తండ్రి.. మృతదేహాలను దుప్పట్లో మూట కట్టి..
ఖమ్మం జిల్లా రాయపట్నంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో శివరాం గోపాల్ అనే వ్యక్తి తన కన్నబిడ్డలను గొంతు నులిమి చంపాడు.
By అంజి Published on 11 July 2023 8:07 AM IST
Vizag: 14 ఏళ్ల బాలికపై స్కూల్ ప్యూన్ అత్యాచారయత్నం
వైజాగ్‌లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన 43 ఏళ్ల వ్యక్తిని దిశా పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 10 July 2023 11:06 AM IST
భర్త ఇంట్లో భోజనం చేయట్లేదని.. భార్య ఆత్మహత్య
హైదరాబాద్ లో మరో విషాదకరమైన సంఘటన వెలుగు చూసింది. భర్త ఇంట్లో అన్నం తినకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య బలవన్మరణానికి పాల్పడింది.
By అంజి Published on 10 July 2023 10:42 AM IST
మర్మాంగం కోసుకుని ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో వేరు వేరు చోట్ల రెండు విషాద ఘటనలు జరిగాయి. ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 10 July 2023 6:48 AM IST
మొబైల్ స్నాచర్లను ఎదిరించే క్రమంలో రైలు కిందపడి మహిళ మృతి
చెన్నైలో తన మొబైల్ ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు దాడి చేయడంతో రైలు నుంచి పడి ఓ మహిళ మృతి చెందింది.
By అంజి Published on 9 July 2023 9:30 AM IST
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 7 నెలల బాబు కిడ్నాప్.. పోలీసుల గాలింపు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏడు నెలల బాబు కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాబు కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
By అంజి Published on 7 July 2023 10:09 AM IST
విషాదం.. ఫ్లెక్సీలు కట్టేందుకు పనికి వస్తే.. ప్రాణాలే పోయాయి
బీజేపీ పార్టీ ఫ్లెక్సీలు కట్టేందుకు పనికి వచ్చి.. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 7 July 2023 9:43 AM IST
Hyderabad: భార్య వేధింపులు తాళలేక.. భర్త బలవన్మరణం
భార్య వేధింపులు తాళలేక పోయిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగర పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 6 July 2023 7:56 AM IST
పోర్న్‌కు బానిసైన భర్త.. అలాంటి డ్రెస్సులు వేసుకోవాలని భార్యకు వేధింపులు
న్యూఢిల్లీలో తన 30 ఏళ్ల భార్యను పోర్న్ చూడాలని, పోర్న్స్టార్స్లా దుస్తులు ధరించాలని ఒత్తిడి చేసినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది.
By అంజి Published on 5 July 2023 5:09 PM IST
Accident in Shadnagar: నార్సింగి యాక్సిడెంట్‌ని తలపించేలా మరో ఘోర ప్రమాదం
షాద్‌నగర్ మల్లికార్జున కాలనీలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థిని ఓ బైకర్ ఢీ కొట్టాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 5 July 2023 1:56 PM IST
చేతబడి అనుమానం.. యువకుడి సజీవదహనం
పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో నరసింహారావు అనే వ్యక్తిని యూసఫ్ అనే యువకుడు సజీవ దహనం చేశాడు.
By అంజి Published on 3 July 2023 12:13 PM IST
నెల్లూరులో మెడికో ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమా?
నెల్లూరు జిల్లాలో మెడిక ఆత్మహత్య కలకలం రేపింది. నారాయణ మెడికల్ కాలేజీలో మెడికో చైతన్య (23) ప్రాణాలు తీసుకుంది.
By అంజి Published on 2 July 2023 12:02 PM IST