You Searched For "Crime News"
Adilabad: భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామనుకున్నాడు.. అంతలోనే..
ఆదిలాబాద్ శివారులో శుక్రవారం తెల్లవారుజామున నిలిచిన లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో భార్యను హత్య చేసిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
By అంజి Published on 1 Sept 2023 12:15 PM IST
పందులు ఆ పని చేశాయని.. ముగ్గురిని కొట్టి చంపిన 10 మంది వ్యక్తులు
తమ బంధువుల పొలంలో పంటలను పందులు ధ్వంసం చేశాయని ఆరోపిస్తూ ఇద్దరు మహిళలతో సహా కనీసం ముగ్గురిని 10 మంది వ్యక్తులు కొట్టి చంపారు.
By అంజి Published on 1 Sept 2023 6:26 AM IST
బాలుడిని ఐదు ముక్కలుగా నరికిన ఆటో డ్రైవర్
17 ఏళ్ల బాలుడిని హత్య చేసి, అతని మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికిన కేసులో ఆటో రిక్షా డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 31 Aug 2023 12:21 PM IST
మెట్రో రైలులో దారుణం.. మైనర్ బాలికపై వ్యక్తి హస్తప్రయోగం
దేశ రాజధాని ఢిల్లీలో.. మెట్రో రైలులో అనుచిత చర్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.
By అంజి Published on 31 Aug 2023 10:16 AM IST
విద్యార్థినిపై కోచింగ్ సెంటర్ ఉద్యోగి అత్యాచారం.. క్లాస్‌రూంలో బంధించి..
గురుగ్రామ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఓ గ్రామంలో 18 ఏళ్ల విద్యార్థినిపై కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో పని చేస్తున్న 38 ఏళ్ల ఉద్యోగి...
By అంజి Published on 31 Aug 2023 7:30 AM IST
హైదరాబాద్‌లో రాహుల్ దారుణ హత్య.. ట్విస్ట్‌లు మాములుగా లేవుగా!
రాజేంద్రనగర్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.
By అంజి Published on 30 Aug 2023 9:24 AM IST
అక్క దీప్తి అనుమానాస్పద మృతి.. చెల్లి చందన అదృశ్యం.. సీసీ ఫుటేజ్‌లో..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం భీమునిదుబ్బ ప్రాంతంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
By అంజి Published on 30 Aug 2023 7:00 AM IST
Eluru: నిర్లక్ష్యం చేస్తోందని ప్రియురాలిని చంపి.. ప్రియుడు ఆత్మహత్య
నిర్లక్ష్యం చేస్తోందని, అవమానానికి గురి చేస్తోందని ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు. ఈ ఘటన ఏలూరు నగరంలో జరిగింది.
By అంజి Published on 29 Aug 2023 9:30 AM IST
బాలికను కత్తితో పొడిచి మాజీ లవర్.. కిడ్నాప్ చేసి ఆపై..
కర్ణాటకలోని రామనగరలో 17 ఏళ్ల బాలికను ఆమె మాజీ ప్రియుడు కత్తితో పొడిచి, అపహరించి, ఆపై ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
By అంజి Published on 29 Aug 2023 6:22 AM IST
కోటాలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
రాజస్థాన్ కోటాలో ఆదివారం మరో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది.
By అంజి Published on 28 Aug 2023 12:43 PM IST
దారుణం.. ప్రియురాలిని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపాడు
బెంగళూరులో ప్రెషర్ కుక్కర్‌తో తన లైవ్-ఇన్ పార్టనర్‌ను కొట్టి చంపాడో వ్యక్తి. శనివారం నాడు ఈ ఘటనకు జరిగింది.
By అంజి Published on 28 Aug 2023 9:14 AM IST
దొంగతనం అనుమానం.. నలుగురిని తలకిందులుగా వేలాడదీసి.. ఆపై..
మహారాష్ట్రలోని ఓ గ్రామంలో మేక, కొన్ని పావురాలను దొంగిలించారనే అనుమానంతో నలుగురు వ్యక్తులను చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి, కర్రలతో కొట్టారు.
By అంజి Published on 28 Aug 2023 7:00 AM IST