You Searched For "Controversy"
ముంబైలో 'హలాల్ లైఫ్ స్టైల్ టౌన్ షిప్' ప్రాజెక్టుపై చెలరేగిన వివాదం
ముంబై నుండి 100 కి.మీ దూరంలో ఉన్న నేరల్లో ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది.
By అంజి Published on 5 Sept 2025 6:59 AM IST
Video: మరో వివాదంలో నటి కల్పిక.. ఈసారి ఏకంగా ముఖం మీదే..
నటి కల్పిక మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈసారి హైదరాబాద్ సమీపంలోని ఒక రిసార్ట్‌లో అక్కడి సిబ్బందితో గొడవకు దిగింది.
By అంజి Published on 29 July 2025 12:26 PM IST
బంతి ఎందుకు మార్చారు.. లార్డ్స్ టెస్ట్ లో వివాదం
ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్‌లో డ్యూక్స్ బంతి నాణ్యత గురించి మరోసారి చర్చ మొదలైంది.
By అంజి Published on 11 July 2025 7:25 PM IST
ఆడియో లాంఛ్ ప్రోగ్రామ్‌లో నిత్యామీనన్ తీరుపై విమర్శలు
టాలీవుడ్‌లో మంచి ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్ నిత్యామీనన్ తాజాగా విమర్శలను ఎదుర్కొంటున్నారు.
By Knakam Karthik Published on 10 Jan 2025 1:35 PM IST
స్టేజ్‌పై తోసేసిన బాలయ్య.. వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేసిన అంజలి
స్టేజ్‌పై అంజలిని బాలకృష్ణ నెట్టేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివాదానికి తెరతీసింది.
By Srikanth Gundamalla Published on 31 May 2024 10:35 AM IST
మరో వివాదంలో త్రివిక్రమ్ 'గుంటూరు కారం' సినిమా
తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సినిమాల లిస్ట్‌లో మహేశ్‌బాబు, త్రివిక్రమ్ 'గుంటూరు కారం' ఒకటి.
By Srikanth Gundamalla Published on 5 Jan 2024 12:52 PM IST
'యానిమల్' మూవీ ఫస్ట్ సింగిల్‌పై నెటిజన్ల విమర్శలు
రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్న నటిస్తోన్న 'యానిమల్' మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్‌పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 12:54 PM IST
ఇండియా పేరు మార్పు వివాదం: ఈసారి 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్'
ఇండియా పేరుని మార్చి ఇక భారత్‌గానే దేశం పేరుని పిలవాలని కేంద్ర కసరత్తు చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 12:29 PM IST
నేషనల్ ఫిల్మ్ అవార్డుల కాంట్రవర్సీపై స్పందించిన రానా
సాధారణంగా సినిమాల విషయంలో అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవని రానా అన్నారు.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 4:46 PM IST
మైనంపల్లికి వ్యతిరేకంగా BRS నేతల నిరసనలు, వేటు తప్పదా?
బీఆర్ఎస్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలనంగా మారారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 4:58 PM IST
కన్నడ నటుడు ఉపేంద్రపై కేసు నమోదు
దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కన్నడ నటుడు ఉపేంద్రపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో చిక్కుల్లో పడ్డారు.
By అంజి Published on 14 Aug 2023 7:45 AM IST
తిరుమల లడ్డూలపై ఊహించని వివాదం
తిరుమలలో లడ్డూలకు ఉపయోగించే నెయ్యికి సంబంధించి వివాదం కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2023 12:09 PM IST