You Searched For "congress"
ఆన్లైన్ జూదంలో కింగ్ పిన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 23 Aug 2025 4:53 PM IST
కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 22 Aug 2025 2:07 PM IST
ఆయన డ్రామా ఆర్టిస్ట్, ఈయన స్క్రిప్ట్ లీడర్..ఆ ఇద్దరిపై జగ్గారెడ్డి సెటైర్లు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 22 Aug 2025 1:27 PM IST
తెలంగాణలో యూరియా కొరత..గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి
అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 12:51 PM IST
తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానం
తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు
By Knakam Karthik Published on 18 Aug 2025 11:02 AM IST
ఈ నెల 23న టీపీసీసీ పీఏసీ సమావేశం
ఈ నెల 23న టీపీసీసీ పీఏసీ సమావేశం జరగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి
By Knakam Karthik Published on 17 Aug 2025 4:54 PM IST
సీఎంకు విజన్ లేదు..ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
By Knakam Karthik Published on 17 Aug 2025 2:47 PM IST
ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యం : మంత్రి పొన్నం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నేతలతో మంత్రులు పొన్నం ప్రభాకర్,తుమ్మల నాగేశ్వరరావు సమావేశం అయ్యారు.
By Medi Samrat Published on 16 Aug 2025 5:00 PM IST
జగన్, చంద్రబాబుకు పెద్ద తేడా లేదు..ఇద్దరూ అదే చేశారు: షర్మిల
ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌కు మధ్య పెద్ద తేడా లేదు ..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
By Knakam Karthik Published on 15 Aug 2025 8:31 PM IST
అలా చేస్తే 240 సీట్లకు ఎందుకు పరిమితం అవుతాం: బండి సంజయ్
దేశంలో ఓట్ల చోరీ జరిగిందని చెప్పిన రాహుల్‌గాంధీ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరి అయింది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...
By Knakam Karthik Published on 15 Aug 2025 7:04 PM IST
కాంగ్రెస్ పార్టీ హిందువులను విభజిస్తూ ఉంది
భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాధవి లత హిందువులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
By Medi Samrat Published on 13 Aug 2025 9:15 PM IST
ఓట్ చోర్, గద్దె చోడ్ నినాదంతో ఉద్యమానికి AICC పిలుపు
ఓట్ చోర్...గద్దె చోడ్ నినాదంతో మూడు దశలలో AICC ఉద్యమానికి పిలుపునిచ్చింది
By Knakam Karthik Published on 13 Aug 2025 3:36 PM IST











