You Searched For "Congress government"
ఓం భూం, బుష్..ఆ నాలుగింటిలోనూ బీఆర్ఎస్ను కాంగ్రెస్ మించిపోయింది..బడ్జెట్‌పై బండి సెటైర్లు
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 19 March 2025 4:24 PM IST
మీడియా ముందు రంకెలు కాదు, అంకెలు ఎందుకు మాయమయ్యాయి? రాష్ట్ర బడ్జెట్‌పై కేటీఆర్ ఎద్దేవా
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 19 March 2025 2:07 PM IST
స్పీకర్ సభా హక్కులను కాపాడాలి.. ప్రశ్నోత్తరాల రద్దుపై హరీష్ రావు ఫైర్
ప్రజల సాక్షిగా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ గొంతు నొక్కుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు
By Knakam Karthik Published on 18 March 2025 11:54 AM IST
'యువతులకు స్కూటీలెక్కడ?'.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన చేపట్టారు.
By Knakam Karthik Published on 18 March 2025 10:58 AM IST
మీలా కాదు, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం..కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి సెటైర్లు
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 11 March 2025 9:49 PM IST
గద్దర్ సినీ అవార్డులకు ఎంట్రీలు..కేటగిరీలవారీగా ఆహ్వానించిన సర్కార్
గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 11 March 2025 5:57 PM IST
అలర్ట్: గ్రూప్-2 రిజల్ట్స్ రిలీజ్ చేసిన TGPSC, ర్యాంకింగ్స్ లిస్ట్‌తో పాటు ఫైనల్ కీ విడుదల
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.
By Knakam Karthik Published on 11 March 2025 4:18 PM IST
పసుపు రైతులకు ధరల పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటలు ఏమయ్యాయ్?: కవిత
నిజామాబాద్‌లో పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 11 March 2025 2:47 PM IST
అనర్హులని తేలితే అంతే సంగతులు..ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నాకూడా అనర్హులని తేలితే వాటిని రద్దుచేస్తామని ప్రకటించారు.
By Knakam Karthik Published on 10 March 2025 8:16 PM IST
త్వరలోనే ఆ సంస్థలు విలీనం, మంత్రి తుమ్మల కీలక ప్రకటన
త్వరలోనే కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.
By Knakam Karthik Published on 10 March 2025 4:07 PM IST
99 సార్లు అయినా ఢిల్లీ వెళతా..బీఆర్ఎస్పై సీఎం రేవంత్ ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 10 March 2025 2:53 PM IST
చేనేత కార్మికులకు శుభవార్త చెప్పిన సర్కార్..ఆ రుణాల మాఫీకి గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో చేనేత కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By Knakam Karthik Published on 9 March 2025 6:48 PM IST