You Searched For "Comments"
చంద్రబాబు భద్రతపై లోకేశ్ ట్వీట్ చూస్తే బాధేసింది: మంత్రి కేటీఆర్
చంద్రబాబు నాయుడు భద్రతపై లోకేశ్ ట్వీట్ చూస్తే బాధ అనిపించిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 8:31 AM IST
పవన్‌పై సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలను తప్పుబట్టిన బండ్ల గణేష్
పవన్‌పై సీఎం జగన్ వ్యాఖ్యలను సినీ నిర్మాత బండ్ల గణేష్ ఖండించారు.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 2:00 PM IST
నా కంపెనీలో 2శాతమే రూ.400 కోట్లు..మాకెందుకు ప్రజల సొమ్ము: భువనేశ్వరి
చంద్రబాబు ఏం తప్పు చేశారని 17 రోజులుగా జైల్లో ఉంచారని నారా భువనేశ్వరి ప్రశ్నించారు.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 2:30 PM IST
యూపీ సీఎం కాళ్లకు నమస్కరించడంపై రజనీ ఏమన్నారంటే..
యూపీ సీఎం కాళ్లకు నమస్కరించిన ఘటనపై స్వయంగా రజనీకాంత్ వివరణ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 12:57 PM IST
మోదీ ప్రభుత్వంపై వీగిన ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం
మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వీగిపోయింది.
By Srikanth Gundamalla Published on 10 Aug 2023 8:00 PM IST
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? సినిమా ఇండస్ట్రీపై పడతారెందుకు?: చిరంజీవి
చిరంజీవి రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమపై పడతారేంటని ప్రశ్నించారు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 11:34 AM IST
న్యాయ సలహాల తర్వాత ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ స్పందిస్తారు: కిషన్‌రెడ్డి
తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ ఎలా స్పందిస్తారో అని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి వివాదంపై స్పందించారు.
By Srikanth Gundamalla Published on 6 Aug 2023 1:50 PM IST
ఓట్ల కోసమే కేసీఆర్ హామీలను గుర్తు చేసుకుంటున్నారు: షర్మిల
ఎవరైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రమాణస్వీకారం చేశాక నెరవేరుస్తారని.. కానీ కేసీఆర్ మాత్రం అలా చేయడం లేదన్నారు షర్మిల.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 9:15 PM IST
చిన్న గాయాలైతే IPLలో ఆడతారు.. భారత్ తరఫున ఆడలేరా?: కపిల్ దేవ్
టీమ్‌ఇండియా సీనియర్ ఆటగాళ్లపై మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 31 July 2023 12:56 PM IST
ఏసీలు వాడితే బిల్లు ఎక్కువ రాదా? విద్యుత్ చార్జీలపై ఎమ్మెల్యే కామెంట్స్
శ్రీశైలం ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏసీలు, కూలర్లు వాడితే కరెంటు బిల్లులు ఎక్కువగా రావా? అని అన్నారు.
By Srikanth Gundamalla Published on 16 July 2023 12:25 PM IST
ఆ పని చేస్తేనే పెద్ద సినిమాల్లో చాన్స్: నటి పాయల్ ఘోష్
పెద్ద సినిమాల్లో నటించాలంటే కమిట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని పాయల్ ఘోష్ వ్యాఖ్యానించింది.
By Srikanth Gundamalla Published on 11 July 2023 1:19 PM IST