You Searched For "CM Revanth"
రూ.2 వేల కోట్లతో ఐటీఐల అప్‌గ్రేడ్: సీఎం రేవంత్
ఈ దేశ సంపదే యువత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మల్లేపల్లిలో ఐటీఐలో ఏటీసీకు ఆయన శంకుస్థాపన చేశారు.
By అంజి Published on 18 Jun 2024 4:55 PM IST
Telangana: ఊట్కూరు, పెద్దపల్లి ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహం
నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో గురువారం పట్టపగలు ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కొట్టి చంపిన ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం...
By అంజి Published on 15 Jun 2024 6:43 AM IST
Telangana: రైతు రుణమాఫీ అమలుపై సీఎం రేవంత్ శుభవార్త
రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి అధికారులకు ఆగస్టు 15 వరకు గడువు విధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
By అంజి Published on 11 Jun 2024 7:17 AM IST
ఫోన్ ట్యాపింగ్ బాధితుడని చెప్పిన రేవంత్ ఇప్పుడేం చేస్తున్నారు?: లక్ష్మణ్
సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు.
By Srikanth Gundamalla Published on 31 May 2024 2:30 PM IST
అధికారిక గీతంగా 'జయ జయ హే తెలంగాణ'.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర అధికార గీతంగా 'జయ జయ హే తెలంగాణ' పాట ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రకటించారు.
By అంజి Published on 31 May 2024 6:23 AM IST
ఎన్నికలోస్తేనే మోదీకి పాక్, ముస్లింలు గుర్తుకొస్తారు: సీఎం రేవంత్
ఎన్నికల సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్, ముసల్‌మాన్‌లు గుర్తుకు వస్తారని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు.
By అంజి Published on 28 May 2024 9:15 PM IST
'కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నంపై ఎందుకంత కోపం'.. సీఎం రేవంత్‌ని ప్రశ్నించిన కేటీఆర్
తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక పోకడలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై...
By అంజి Published on 28 May 2024 4:05 PM IST
Telangana: 'సన్న వడ్లకే క్వింటాల్‌కు రూ.500 బోనస్'.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటీ ముగిసింది. సచివాలయంలో దాదాపు 4 గంటల పాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
By అంజి Published on 20 May 2024 9:06 PM IST
'రైతులు ఆందోళన చెందొద్దు'.. వర్షాల వల్ల నష్టంపై సీఎం రేవంత్ ఆరా
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
By అంజి Published on 12 May 2024 8:15 PM IST
సీఎం రేవంత్‌కు ఈసీ నోటీసులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దూషణలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది.
By అంజి Published on 10 May 2024 7:48 PM IST
రేషన్ బియ్యాన్ని అయోధ్య అక్షింతలంటూ పంచారు: సీఎం రేవంత్
బీజేపీ నేతలు రేషన్ బియ్యం తీసుకొచ్చి అయోధ్య రాముని అక్షింతలు అంటూ పంచారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 6 May 2024 8:15 AM IST
జూలైలో రేవంత్‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయం: ధర్మపురి అర్వింద్
ఐలాపూర్‌లో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 3 May 2024 7:14 AM IST











