You Searched For "CM Revanth"
'రైతులు ఆందోళన చెందొద్దు'.. వర్షాల వల్ల నష్టంపై సీఎం రేవంత్ ఆరా
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
By అంజి Published on 12 May 2024 8:15 PM IST
సీఎం రేవంత్‌కు ఈసీ నోటీసులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దూషణలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది.
By అంజి Published on 10 May 2024 7:48 PM IST
రేషన్ బియ్యాన్ని అయోధ్య అక్షింతలంటూ పంచారు: సీఎం రేవంత్
బీజేపీ నేతలు రేషన్ బియ్యం తీసుకొచ్చి అయోధ్య రాముని అక్షింతలు అంటూ పంచారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 6 May 2024 8:15 AM IST
జూలైలో రేవంత్‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయం: ధర్మపురి అర్వింద్
ఐలాపూర్‌లో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 3 May 2024 7:14 AM IST
రిజర్వేషన్లు కొనసాగాలంటే.. కాంగ్రెస్‌ను గెలిపించాలి: సీఎం రేవంత్
గోండులు, లంబాడాల హక్కులను భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి కాపాడలేదని సీఎం రేవంత్ అన్నారు.
By అంజి Published on 2 May 2024 5:41 PM IST
పోలీసుల నోటీసులపై సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
By అంజి Published on 29 April 2024 6:31 PM IST
మోదీ నీచ రాజకీయాలు చేస్తుంటే.. ఈటల ఓట్లు ఎలా అడుగుతారు: సీఎం రేవంత్
ప్రధాని నరేంద్ర మోదీ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నాడు మండిపడ్డారు.
By అంజి Published on 22 April 2024 9:00 PM IST
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు: సీఎం రేవంత్
ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
By అంజి Published on 16 April 2024 9:15 PM IST
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు వచ్చే సీట్లు ఇవే.. తెలంగాణ సీఎం రేవంత్ జోష్యం
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే 214 నుంచి 240 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఈసారి 400 సీట్లు దాటుతాయన్న బీజేపీ అంచనాను తగ్గిస్తూ...
By అంజి Published on 14 April 2024 7:02 AM IST
సీనియర్ IPS అధికారి రాజీవ్ రతన్ కన్నుమూత, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 10:57 AM IST
'నేను రేవంత్ రెడ్డిని.. కేసీఆర్‌ను చర్లపల్లి జైలుకు పంపిస్తా'.. సీఎం సంచలనం
తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ 'జన జాతర సభలో' తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను హెచ్చరించారు.
By అంజి Published on 7 April 2024 8:18 AM IST
ఫోన్ ట్యాప్‌లు కాదు.. వాటర్ ట్యాప్‌ల మీద దృష్టి పెట్టండి: కేటీఆర్
నీటి కొరతపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కెటిఆర్) మండిపడ్డారు.
By అంజి Published on 3 April 2024 11:47 AM IST