You Searched For "CM Revanth Reddy"
నేడు ప్రధాని మోదీతో భేటీకానున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు.
By అంజి Published on 26 Dec 2023 6:33 AM IST
సీఎం రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కింది : ఆర్మూర్ ఎమ్మెల్యే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కిందని ఆర్మూర్ లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విమర్శలు గుప్పించారు
By Medi Samrat Published on 25 Dec 2023 8:46 PM IST
'బుక్ మై షోపై ఎంక్వైరీ చేయండి'.. డ్రగ్స్‌పై సీఎం రేవంత్ ఉక్కుపాదం
జూనియర్ కాలేజీలు, స్కూళ్లలో కూడా మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చాయని సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు.
By అంజి Published on 25 Dec 2023 8:00 AM IST
ఈనెల 28 నుంచి జనవరి 6వ వరకు ప్రజాపాలన కార్యక్రమం: సీఎం రేవంత్
తెలంగాణ సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 2:00 PM IST
గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్
ఆరోగ్యశ్రీ పథకం కింద క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ, రూ.10 లక్షల వరకు వైద్యం అందిస్తామని సీఎం...
By అంజి Published on 24 Dec 2023 6:47 AM IST
బంగారం కుదవ పెట్టడంపై మాజీ ప్రధాని పీవీ చెప్పిన మాటలు గుర్తుచేసిన సీఎం
దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నర్సింహరావు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
By Medi Samrat Published on 23 Dec 2023 2:09 PM IST
దేశంలో గాంధీ కుటుంబంలా.. రాష్ట్రంలో కాకా ఫ్యామిలీ కాంగ్రెస్‌కు అండగా ఉంటుంది : సీఎం రేవంత్
కాకా వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
By Medi Samrat Published on 22 Dec 2023 2:47 PM IST
విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట ఫస్ట్, గజ్వేల్ సెకండ్: సీఎం
తెలంగాణలో విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
By అంజి Published on 22 Dec 2023 8:51 AM IST
సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీగా అజిత్ రెడ్డి
డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్ బి. అజిత్ రెడ్డిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డి)గా గురువారం నియమించారు.
By అంజి Published on 22 Dec 2023 7:21 AM IST
మాకు ఆ తేడా లేదు.. అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ కౌంటర్
విద్యుత్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ కొనసాగింది.
By Srikanth Gundamalla Published on 21 Dec 2023 6:23 PM IST
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణలో కులగణన నిర్వహిస్తామని, బీసీ కులాల లెక్కలు తీస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు కట్టుబడి...
By అంజి Published on 21 Dec 2023 7:00 AM IST
శ్వేత పత్రం ఎవరినీ కించపరచడానికి కాదు : సీఎం రేవంత్ రెడ్డి
పదేళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 20 Dec 2023 7:12 PM IST