You Searched For "CM Jagan"

CM Jagan, Kalyanamastu, Shadi Tofa , AndhraPradesh
గుడ్‌న్యూస్‌.. నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా డబ్బుల జమ

సీఎం వైఎస్‌ నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయాన్ని వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

By అంజి  Published on 20 Feb 2024 6:38 AM IST


ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయం : దేవినేని ఉమ
ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయం : దేవినేని ఉమ

దుర్మార్గుడు, ఫ్యాక్షన్ మెంటాలిటి ఉన్న వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడ‌ని

By Medi Samrat  Published on 19 Feb 2024 3:56 PM IST


Chandrababu, CM Jagan, AP governance, APnews, YCP, TDP
'ప్లేస్, టైం చెప్పు.. ఎక్కడికైనా వస్తా'.. ఏపీ పాలనపై సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్‌

వైఎస్‌ఆర్‌సీపీ పాలనపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు ఎన్‌. చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బహిరంగ చర్చకు రమ్మన్నారు.

By అంజి  Published on 19 Feb 2024 8:56 AM IST


ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. ఇక టీ గ్లాస్
ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. ఇక టీ గ్లాస్

రాప్తాడు వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు

By Medi Samrat  Published on 18 Feb 2024 4:46 PM IST


CM Jagan, Red Book, Nara Lokesh, APnews
రెడ్‌ బుక్‌ను చూస్తే జగన్‌కు వణుకు: లోకేష్‌

రెడ్‌ బుక్‌ని చూసి సీఎం జగన్‌ వణికిపోతున్నారని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. ఎర్ర బుక్‌పై కూడా ఆయన కేసు పెట్టారని ఎద్దేవా చేశారు.

By అంజి  Published on 17 Feb 2024 12:42 PM IST


nara lokesh, comments,  cm jagan, ycp, andhra pradesh ,
మీరు చొక్కా మడతపెడితే.. మేం కుర్చీ మడతపెడతాం: నారా లోకేశ్

వైసీపీ నాయకులు చొక్కాలు మడతపెడితే.. మేం కుర్చీలు మడతపెడతామని అన్నారు నారా లోకేశ్.

By Srikanth Gundamalla  Published on 16 Feb 2024 3:00 PM IST


andhra pradesh, cm jagan, education,
విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలుండాలి: సీఎం జగన్

ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 16 Feb 2024 2:40 PM IST


YS Sharmila, AP capital, APnews, CM Jagan
'మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?'.. షర్మిల ఆన్‌ ఫైర్‌

వైసీపీ సర్కార్‌పై ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదని అన్నారు.

By అంజి  Published on 15 Feb 2024 11:33 AM IST


CM Jagan, volunteers, cash awards, APnews
AP: నేడే వాలంటీర్లకు సన్మానం.. రూ.392.05 కోట్ల నగదు పురస్కారాలు

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఫిబ్రవరి 15న (నేడు) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్లను వరుసగా నాలుగో సంవత్సరం సన్మానించనున్నారు.

By అంజి  Published on 15 Feb 2024 7:42 AM IST


social justice, RS Praveen Kumar , APnews, CM Jagan
జగన్‌ గారు.. ఇదేనా సామాజిక న్యాయం?: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

బహుజన సోదరులారా.. ఆలోచించండి అంటూ బీఎస్‌పీ తెలంగాణ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.

By అంజి  Published on 11 Feb 2024 8:42 PM IST


janasena, nagababu,  ycp govt, cm jagan,
జగన్ తల్లిని, చెల్లిని గెంటేశాడు..పెద్ద నటుడు: నాగబాబు

ఏపీ సీఎం జగన్‌పై జనసేన పార్టీ నేత నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on 10 Feb 2024 9:00 PM IST


నేడు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్
నేడు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్

సీఎం జగన్ గురువారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

By Medi Samrat  Published on 8 Feb 2024 3:12 PM IST


Share it