You Searched For "CM Chandrababu"
Andhrapradesh: నేడే పీ-4 కార్యక్రమం ప్రారంభం
పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
By అంజి Published on 30 March 2025 8:02 AM IST
త్వరలో పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం: సీఎం చంద్రబాబు
వీలైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి Published on 27 March 2025 3:04 PM IST
పక్కా ప్లాన్‌తోనే హత్య చేశారు..పాస్టర్ ప్రవీణ్ మృతిపై షర్మిల ట్వీట్
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 27 March 2025 11:26 AM IST
నా విజన్ వల్లే తెలంగాణ ఆదాయం పొందుతోంది: సీఎం చంద్రబాబు
తన విజన్ డాక్యుమెంట్ కారణంగానే తెలంగాణ హైయస్ట్ పెర్ క్యాపిటా ఇన్‌కమ్ పొందుతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 March 2025 7:23 AM IST
నేతన్నలకు శుభవార్త..ఉచిత విద్యుత్‌పై ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 27 March 2025 6:55 AM IST
ఆ బృందంతో సీఎం చంద్రబాబు మీటింగ్, కీలక చర్చలు జరిగాయని ట్వీట్
జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 26 March 2025 2:51 PM IST
వారికి 30 ఏళ్లు పట్టింది..కూనంనేని కామెంట్స్‌పై చంద్రబాబు రియాక్షన్
కూనంనేని వ్యాఖ్యలపై చంద్రబాబు నవ్వుతూ స్పందించారు.
By Knakam Karthik Published on 26 March 2025 2:19 PM IST
విద్యార్థులకు గుడ్‌న్యూస్..స్కూళ్ల ప్రారంభానికి ముందే తల్లికి వందనం డబ్బులు
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 25 March 2025 3:45 PM IST
గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంతో ప్రజల్లో అసహనం పెరిగింది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 25 March 2025 3:30 PM IST
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ చెప్పిన సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు.
By Knakam Karthik Published on 25 March 2025 11:18 AM IST
వేసవి ప్రణాళికపై సీఎం రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
By Knakam Karthik Published on 24 March 2025 5:30 PM IST
రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి కనిపించకూడదు
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
By Medi Samrat Published on 24 March 2025 4:03 PM IST











