You Searched For "BUSINESS"
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. సూపర్ ఆఫర్స్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్‌కు రెడీ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 3 Aug 2024 8:31 AM IST
ఐటీఆర్ ఫైల్ చేశారా?.. ఈ జాగ్రత్తలు మీ కోసమే?
ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
By అంజి Published on 26 Jun 2024 3:45 PM IST
రెంట్ పేమెంట్స్, షాప్ రెంట్స్.. క్రెడిట్ కార్డుతో కడుతున్నారా? వారికి ఇది షాకింగే!
క్రెడిట్ కార్డులు ప్రజలకు చేరువయ్యాక వాటితో నగదు ఈజీగా చెల్లించేందుకు అనేక చెల్లింపు విధానాలు అందుబాటులోకి వచ్చాయి.
By అంజి Published on 30 April 2024 4:30 PM IST
మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు
వచ్చే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వస్తున్నాయ్.
By Srikanth Gundamalla Published on 26 April 2024 3:45 PM IST
కోటక్ మహీంద్రాకు ఆర్‌బీఐ బిగ్ షాక్.. తక్షణమే ఆ సేవలు నిలిపివేయాలని ఆదేశం
ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కస్టమర్‌లను ఆన్‌బోర్డ్ చేయడాన్ని బుధవారం నిలిపివేయాలని కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను ఆదేశించింది.
By అంజి Published on 24 April 2024 5:03 PM IST
యువ భారత్‌ది విరాట్ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్ రాజన్
యువ భారతీయులు "విరాట్ కోహ్లి మనస్తత్వం" కలిగి ఉన్నారని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం నాడు అన్నారు.
By అంజి Published on 17 April 2024 11:26 AM IST
మీరూ ఏ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు?.. ఇది తెలుసుకోండి
దేశంలో క్రెడిట్ కార్డుల వాడకం గత రెండేళ్లలో భారీగా పెరిగింది. దీంతో చాలా మందికి వీటి వినియోగం మీద కొంత అవగాహన ఏర్పడింది.
By అంజి Published on 15 April 2024 10:44 AM IST
గోల్డ్ లవర్స్‌కి షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి కూడా..
బంగారం, వెండి ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇవాళ మరోసారి రేట్లు భారీగా పెరిగాయి.
By అంజి Published on 12 April 2024 11:20 AM IST
బ్యాడ్‌న్యూస్.. పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
దేశంలో ఉన్న ప్రజలు గ్యాస్ సిలిండర్ ధరలతో సతమతం అవుతున్నారు.
By Srikanth Gundamalla Published on 1 March 2024 12:45 PM IST
ఇతరులు తీసుకునే బ్యాంక్ లోన్‌కు మీరు ష్యూరిటీ ఇస్తున్నారా?.. అయితే ఇది మీ కోసమే
స్నేహితులు, బంధువులు, పరిచయస్థులు వ్యక్తిగత అవసరాల కోసం రుణాలు తీసుకునే ముందు ష్యూరిటీ కోసం వస్తే మనలో చాలా మంది ఆలోచించకుండా సంతకాలు చేసేస్తుంటారు.
By అంజి Published on 8 Feb 2024 11:00 AM IST
మహిళలకు గుడ్‌న్యూస్.. మరింత తగ్గిన పసిడి ధరలు
దేశంలో పసిడి ధరలు మంగళవారం నాడు తగ్గాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.100 దిగొచ్చి రూ.55,400 వద్ద కొనసాగుతోంది
By అంజి Published on 13 Jun 2023 7:00 AM IST
స్థిరంగా పసిడి, వెండి ధరలు.. ఎంతంటే?
దేశంలో పసిడి ధరలు మంగళవారం నాడు స్థిరంగా ఉన్నాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.55,300 వద్ద కొనసాగుతోంది.
By అంజి Published on 6 Jun 2023 7:00 AM IST