You Searched For "bus"
జమ్ముకశ్మీర్‌లో బస్సుపై దాడి చేసింది మేమే : TRF ప్రకటన
జమ్ముకశ్మీర్‌లో బస్సుపై దాడిపై తాజాగా లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ సంచలన ప్రకటన చేసింది.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 9:11 AM GMT
ఘోర ప్రమాదం, లోయలో పడ్డ బస్సు.. 45 మంది మృతి
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తు ఓ బస్సు లోయలో పడింది
By Srikanth Gundamalla Published on 29 March 2024 1:41 AM GMT
బస్సులో జనాలు ఎక్కువై ఊపిరాడక వ్యక్తి మృతి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో గురువారం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 March 2024 2:39 PM GMT
Uttarpradesh: విద్యుత్ వైర్లు తగిలి బస్సుకు అంటుకున్న మంటలు
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 11 March 2024 11:15 AM GMT
Telangana: బస్సులో సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల్లో చెప్పినట్లుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది.
By Srikanth Gundamalla Published on 19 Jan 2024 7:01 AM GMT
బస్సులో దొరికిన కోడిపుంజు.. వేలానికి పిలిచిన ఆర్టీసీ అధికారులు
కరీంనగర్ ఆర్టీసీ డిపోలో కోడిపుంజు వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 11:40 AM GMT
సామాన్యుడిలా బస్సులో ప్రయాణించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు సాధారణ ప్రయాణికుల్లా ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు.
By Srikanth Gundamalla Published on 2 Jan 2024 1:15 PM GMT
లోయలో పడ్డ బస్సు, ఆరుగురు దుర్మరణం
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 1:29 AM GMT
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు బీభత్సం, బస్సుపై దాడి
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 4 Sep 2023 11:55 AM GMT
హైదరాబాద్ మహిళా ప్రయాణికులకు TSRTC మరో గుడ్‌న్యూస్
హైదరాబాద్‌లో మహిళా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ మరో శుభవార్త వినిపించింది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 2:09 AM GMT
బైక్‌ను ఢీకొట్టిన బస్సు, ఒకరు మృతి..డ్రైవర్, కండక్టర్ పరారీ
హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2023 6:59 AM GMT
రన్నింగ్‌లో ఉన్న బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం
మహారాష్ట్రలో ప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉన్న బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తం అయ్యాడు.
By Srikanth Gundamalla Published on 30 July 2023 9:20 AM GMT