You Searched For "BreakingnNews"
21కి పెరిగిన మృతుల సంఖ్య.. ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి పెరిగింది.
By Medi Samrat Published on 28 Feb 2026 6:10 PM IST
ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు..!
వినియోగదారుల నుండి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) ఎనిమిది మంది ఇంజనీర్లను సస్పెండ్...
By Medi Samrat Published on 20 Feb 2026 1:34 PM IST
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన నిర్ణయం
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఫలితం వచ్చేవరకు సభకు హాజరు కావొద్దని...
By Medi Samrat Published on 10 Feb 2026 6:29 PM IST
ధీటుగా ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీలు ఖండించారు.
By Medi Samrat Published on 5 Feb 2026 5:41 PM IST
రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే.. సీఎం హెచ్చరిక
ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ, భక్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్...
By Medi Samrat Published on 26 Dec 2025 6:10 PM IST
మాచర్ల కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది.
By Medi Samrat Published on 10 Dec 2025 8:10 PM IST
తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా : రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని, అవసరమైతే ఢిల్లీతోనైనా పోరాడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 5 Dec 2025 7:25 PM IST
'ఆమెకు కుక్కలంటే ఇష్టం.. అందుకే నాకు లైంగిక సమస్యలు..'
కుక్కలను ప్రేమించేవారికి కొదవలేదు. కుక్కలను పెంచుకునే వారు చాలా మంది ఉన్నారు.
By Medi Samrat Published on 13 Nov 2025 3:36 PM IST
కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
By Medi Samrat Published on 25 Sept 2025 2:53 PM IST
టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు
పండగుల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది.
By Medi Samrat Published on 19 Sept 2025 7:40 PM IST
తిరుమల బ్రహ్మోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని..
By Medi Samrat Published on 17 Sept 2025 2:56 PM IST
జనసేన ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
జనసేన ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ బాలశౌరి పీఏ గోపాల్ సింగ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారంటూ...
By Medi Samrat Published on 2 Aug 2025 5:15 PM IST











