You Searched For "BreakingNews"
చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం వస్తారా?
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు
By Medi Samrat Published on 7 May 2024 11:45 AM IST
తెలంగాణకు వర్ష సూచన.. హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉండబోతోందంటే?
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని.. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది
By Medi Samrat Published on 7 May 2024 11:16 AM IST
వాటర్ ట్యాంక్ లో మహిళ శవం.. భర్త ఎక్కడ?
గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్శిటీలోని స్టాఫ్ క్వార్టర్స్‌లోని వాటర్ ట్యాంక్ నుండి ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
By Medi Samrat Published on 7 May 2024 10:30 AM IST
భర్తను కట్టేసి సిగరెట్‌తో శరీర భాగాలను కాల్చిన మహిళ
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఒక మహిళ తన భర్తను చిత్రహింసలకు గురిచేసి.. అతనిని కట్టేసి సిగరెట్‌తో అతని శరీర భాగాలను కాల్చినందుకు అరెస్టు చేశారు
By Medi Samrat Published on 7 May 2024 10:30 AM IST
జగన్, చంద్రబాబులకు ఈసీ హెచ్చరిక
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత ఎన్ చంద్రబాబు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 May 2024 10:00 AM IST
వైఎస్ షర్మిలతో స్పెషల్ ఇంటర్వ్యూ : అవినాష్ రెడ్డిని ఓడించడానికి కాంగ్రెస్ అమలు చేస్తున్న ప్రణాళికలు ఇవే.!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప పార్లమెంటు నియోజకవర్గంలో పోటీకి దిగారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 May 2024 9:12 AM IST
Third Phase LS polls : దేశవ్యాప్తంగా 93 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం
11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడో దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది
By Medi Samrat Published on 7 May 2024 8:40 AM IST
బీజేపీకి 200 సీట్లు దాటవు : కేసీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటవని.. ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషిస్తాయని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు.
By Medi Samrat Published on 7 May 2024 8:09 AM IST
ఆ రెండు రోజులు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు
లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మే 13, జూన్ 4న తేదీలలో వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది
By Medi Samrat Published on 7 May 2024 7:22 AM IST
సూర్యకుమార్ యాదవ్ సెంచరీ.. సన్‌రైజర్స్‌కు ఖాతాలో మరో ఓటమి
ఐపీఎల్ 2024 55వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది
By Medi Samrat Published on 7 May 2024 6:54 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది
ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి.
By జ్యోత్స్న Published on 7 May 2024 6:38 AM IST
సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు..!
కంపెనీలు ఇచ్చిన సైలెన్సర్లను వాడకుండా ఇష్టమొచ్చిన సైలెన్సర్లను వాడుతూ ఉంటారు కొందరు. వాటితో విపరీతమైన శబ్ద కాలుష్యం నెలకొంటూ ఉంటుంది
By Medi Samrat Published on 6 May 2024 9:15 PM IST











