You Searched For "BreakingNews"
రెండు పూటలా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు.. షెడ్యూల్ ఇదే..!
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By Medi Samrat Published on 30 May 2024 8:15 PM IST
అంబటి రాయుడు కుటుంబానికి బెదిరింపులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పూర్తయింది. ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ ను నెగ్గలేకపోయింది.
By Medi Samrat Published on 30 May 2024 6:15 PM IST
రేపు ఏపీకి సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు తిరిగి చేరుకోనున్నారు.
By Medi Samrat Published on 30 May 2024 5:16 PM IST
400 మిలియన్ల క్రియాశీల యూజర్స్‌ను అధిగమించిన ట్రూకాలర్
కాంటాక్ట్స్ ను ధృవీకరించుటకు మరియు అవాంఛనీయ కమ్యూనికేషన్ ను బ్లాక్ చేయుటకు అగ్రగామి గ్లోబల్ వేదిక అయిన ట్రూకాలర్, నెలకు 400 మిలియన్ల యూజర్స్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 May 2024 4:45 PM IST
Jammu : లోయలో పడిన బస్సు.. 15 మంది మృతి
జమ్మూ-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్‌లోని తుంగి మోర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 30 May 2024 4:28 PM IST
ప్రధానమంత్రి కార్యాలయ గౌరవాన్ని నరేంద్ర మోదీ తగ్గించారు : మన్మోహన్ సింగ్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 30 May 2024 3:41 PM IST
అమిత్ షా పర్యటన.. తిరుమలలో ముమ్మర తనిఖీలు
తిరుమలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు
By Medi Samrat Published on 30 May 2024 3:30 PM IST
స్కూల్ పిల్లల టెక్ట్స్ బుక్స్ లో ఇకపై వాటి గురించి కూడా..!
రోజుకో టెక్నాలజీ పురుడు పోసుకుంటూ ఉండగా పిల్లలకు సరైన చదువు అందించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే టెక్నాలజీతో పిల్లలు పోరాడడం చాలా ముఖ్యం.
By Medi Samrat Published on 30 May 2024 2:47 PM IST
TSPSC గ్రూప్-I ప్రిలిమ్స్ పరీక్ష.. అభ్యర్థులు ఈ గైడ్‌లైన్స్ పాటించాల్సిందే..!
జూన్ 9న జరిగే గ్రూప్ I ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జారీ చేసిన నిర్దిష్ట ప్రోటోకాల్‌లకు...
By Medi Samrat Published on 30 May 2024 2:00 PM IST
ఐపీఎల్‌లో తమ ప్రదర్శనతో ఆశ్చర్యపరిచిన ఐదుగురు ఆటగాళ్లు వీరే..!
IPL-2024 సీజన్ ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి టైటిల్ గెలుచుకుంది.
By Medi Samrat Published on 29 May 2024 9:15 PM IST
దేశంలోనే తొలిసారి పోలియో బాధితుడికి కామినేని ఆస్పత్రిలో గుండెమార్పిడి
భారతదేశలోనే తొలిసారిగా ఒక పోలియో బాధితుడికి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 May 2024 8:45 PM IST
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న 'టైగర్ నాగేశ్వర్ రావు'
రవితేజ యొక్క టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 2023లో థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఈ సినిమా నవంబర్ నెల నుండి స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.
By Medi Samrat Published on 29 May 2024 7:45 PM IST











