You Searched For "BreakingNews"

ఏపీ పట్టాదారు పాస్ బుక్‌ల‌లో ఈ మార్పులు రాబోతున్నాయి.!
ఏపీ పట్టాదారు పాస్ బుక్‌ల‌లో ఈ మార్పులు రాబోతున్నాయి.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు రానున్నాయి.

By Medi Samrat  Published on 29 July 2024 7:46 PM IST

Telangana : పదేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చి.. కూతురుపై లైంగిక వేధింపులు
Telangana : పదేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చి.. కూతురుపై లైంగిక వేధింపులు

ఇటీవలే పదేళ్ల జైలుశిక్షను పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వ్యక్తి.. తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్టయ్యాడు

By Medi Samrat  Published on 29 July 2024 7:19 PM IST

నరకం అనుభ‌విస్తున్నాం.. సీజేఐ చంద్రచూడ్‌కి విద్యార్థి లేఖ
నరకం అనుభ‌విస్తున్నాం.. సీజేఐ చంద్రచూడ్‌కి విద్యార్థి లేఖ

దేశ రాజధాని ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో వర్షం నీరు చేరడంతో శనివారం సాయంత్రం ముగ్గురు సివిల్స్‌ ఆశావ‌హులు నీట మునిగి చనిపోయారు

By Medi Samrat  Published on 29 July 2024 7:15 PM IST

Paris Olympics : నాలుగో స్థానంలో నిలిచాడు.. తృటిలో పతకం మిస్‌..!
Paris Olympics : నాలుగో స్థానంలో నిలిచాడు.. తృటిలో పతకం మిస్‌..!

పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో భారత స్టార్ షూటర్ అర్జున్ బాబౌటా పతకాన్ని కోల్పోయాడు. 15వ షాట్ వరకు అతడు మొదటి మూడు స్థానాల్లో నిలిచాడు

By Medi Samrat  Published on 29 July 2024 5:50 PM IST

రష్యాలో భార‌తీయ యువ‌కుడు మృతి.. ఉక్రెయిన్‌పై పోరాడేందుకు బ‌ల‌వంతంగా పంపారు
రష్యాలో భార‌తీయ యువ‌కుడు మృతి.. ఉక్రెయిన్‌పై పోరాడేందుకు బ‌ల‌వంతంగా పంపారు

రష్యాలో హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువకుడు మరణించాడు. రవి మౌన్ మృతిని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించిందని మృతుడి కుటుంబీకులు పేర్కొన్నారు.

By Medi Samrat  Published on 29 July 2024 4:48 PM IST

ఒలింపిక్స్‌లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు బంగారు పతకాలు సాధిస్తాయి : ద్రవిడ్
ఒలింపిక్స్‌లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు బంగారు పతకాలు సాధిస్తాయి : ద్రవిడ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై రాహుల్ ద్రవిడ్ ఆదివారం మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి క్రికెటర్లు చాలా ఉత్సాహంగా ఉన్నారని.. ప్రపంచంలోని...

By Medi Samrat  Published on 29 July 2024 3:37 PM IST

పదవుల కోసం వైఎస్, చంద్రబాబు దగ్గర ఊడిగం చేశారు : బీఆర్ఎస్‌పై సీఎం సంచ‌ల‌న‌ కామెంట్స్‌
పదవుల కోసం వైఎస్, చంద్రబాబు దగ్గర ఊడిగం చేశారు : బీఆర్ఎస్‌పై సీఎం సంచ‌ల‌న‌ కామెంట్స్‌

విచారణ కమిషన్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని.. కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ వాళ్లు కోర్టుకు వెళ్లారని.....

By Medi Samrat  Published on 29 July 2024 2:56 PM IST

టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా.? : బొత్స సత్యనారాయణ
టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా.? : బొత్స సత్యనారాయణ

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దన్నానపేటలో వెంకునాయుడు అనే వ్యక్తి ఇంటిని కూల్చివేయడం సరికాదన్నారు

By Medi Samrat  Published on 27 July 2024 9:27 PM IST

హరిరామ జోగయ్య మరో లేఖ
హరిరామ జోగయ్య మరో లేఖ

కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కలిపి లేఖ రాశారు

By Medi Samrat  Published on 27 July 2024 8:57 PM IST

కాలికి గడ్డ.. ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షన్‌తో ప్రాణాలు పోయాయి..!
కాలికి గడ్డ.. ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షన్‌తో ప్రాణాలు పోయాయి..!

కాలికి చిన్న గడ్డ అవడంతో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి ప్రాణం పోయింది. ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకానికి పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం బుర్రిపాలెంలో ఓ వ్యక్తి...

By Medi Samrat  Published on 27 July 2024 8:08 PM IST

కర్నూలు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
కర్నూలు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది

By Medi Samrat  Published on 27 July 2024 7:30 PM IST

Olympics : ప‌త‌కానికి అడుగు దూరంలో మను భాకర్..!
Olympics : ప‌త‌కానికి అడుగు దూరంలో మను భాకర్..!

పారిస్ ఒలింపిక్స్-2024లో రెండోరోజు భార‌త్‌కు శుభవార్త అందింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ ఫైనల్‌కు అర్హత సాధించింది

By Medi Samrat  Published on 27 July 2024 6:55 PM IST

Share it