You Searched For "BreakingNews"
హైడ్రాను రద్దు చేయండి.. హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ నగరంలో హైడ్రా పెడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తూ దూసుకుపోతుంది
By Medi Samrat Published on 14 Sept 2024 8:45 AM IST
అక్కడకు వెళ్లి అధ్యయనం చేయండి.. హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు సీఎం ఆదేశాలు
గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Medi Samrat Published on 14 Sept 2024 8:34 AM IST
అమరులైన భారత జవాన్లు
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 14 Sept 2024 8:18 AM IST
ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లు.. సీఎం రేవంత్ నిర్ణయం
హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 14 Sept 2024 7:59 AM IST
విరాట్ కోహ్లీ 'ఆస్ట్రేలియన్'.. మాక్స్‌వెల్ ఆ మాట ఎందుకు అన్నాడంటే..
ఈ ఏడాది చివర్లో భారత్‌తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇద్దరు టాప్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లను ప్రదర్శన చూసేందుకు ఆస్ట్రేలియా...
By Medi Samrat Published on 14 Sept 2024 7:13 AM IST
ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం చంద్రబాబు
కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత సీతారాం ఏచూరి భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 14 Sept 2024 7:00 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
By Medi Samrat Published on 14 Sept 2024 6:30 AM IST
గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాపై ఆఫర్‌ను ప్రకటించిన సామ్‌సంగ్
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్‌సంగ్, ఈరోజు తమ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌పై ఎన్నడూ చూడని ధరను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Sept 2024 6:30 PM IST
రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా 'జూట్ మారో ఆందోళన' ప్రారంభిస్తా : కేంద్ర మంత్రి
రిజర్వేషన్లకు సంబంధించి రాహుల్ గాంధీ ప్రకటనకు వ్యతిరేకంగా దళిత సంఘాలు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ‘జూట్ మారో ఆందోళన’...
By Medi Samrat Published on 13 Sept 2024 6:03 PM IST
గచ్చిబౌలిలో సెప్టెంబర్ 14-30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సైబర్ టవర్స్ నుంచి యశోద హాస్పిటల్స్ వరకు ఆర్వీబీ నిర్మాణం కారణంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలను విధించింది
By Medi Samrat Published on 13 Sept 2024 5:29 PM IST
వరదల్లో దెబ్బతిన్న ద్విచక్రవాహనాలకు కూడా పరిహారం
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది
By Medi Samrat Published on 13 Sept 2024 4:25 PM IST
చేతబడి నెపంతో చిన్నారి సహా నలుగురి దారుణ హత్య
ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది
By Medi Samrat Published on 13 Sept 2024 12:28 PM IST











