You Searched For "BreakingNews"

ఆ వెబ్‌సైట్ల‌ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
ఆ వెబ్‌సైట్ల‌ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం

భారతీయ పౌరుల ఆధార్, పాన్ కార్డ్ వివరాలతో సహా సున్నితమైన వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని (PII) బహిర్గతం చేస్తున్న కొన్ని వెబ్‌సైట్‌లను రాష్ట్ర...

By Medi Samrat  Published on 27 Sept 2024 5:04 PM IST

స్కూలుకు మంచి పేరు రావాలంటే నరబలి ఇవ్వాలా..? 2వ తరగతి బాలుడిని చంపారు క‌దరా..
స్కూలుకు మంచి పేరు రావాలంటే నరబలి ఇవ్వాలా..? 2వ తరగతి బాలుడిని చంపారు క‌దరా..

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 2వ తరగతి విద్యార్థిని చేతబడిలో భాగంగా చంపేశారు.

By Medi Samrat  Published on 27 Sept 2024 4:44 PM IST

Big Breaking : తిరుమల పర్యటన రద్దు.. కాసేపట్లోనే మీడియా ముందుకు జగన్
Big Breaking : తిరుమల పర్యటన రద్దు.. కాసేపట్లోనే మీడియా ముందుకు జగన్

వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయ‌న కాసేప‌ట్లో తిరుమలకు వెళ్లాల్సివుండ‌గా.. పర్యటనను రద్దు చేసుకున్నారు.

By Medi Samrat  Published on 27 Sept 2024 3:28 PM IST

మాది నిర్మాణం.. మీది విధ్వంసం : కేటీఆర్
మాది నిర్మాణం.. మీది విధ్వంసం : కేటీఆర్

మేము నిర్మిస్తే-మీరు కూల్చేస్తున్నారు.. మాది నిర్మాణం-మీది విధ్వంసం అంటూ కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు

By Medi Samrat  Published on 27 Sept 2024 2:40 PM IST

తిరుమల వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలను పాటించాలి
తిరుమల వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలను పాటించాలి

కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు

By Medi Samrat  Published on 27 Sept 2024 2:27 PM IST

Onion Price : కోసేట‌ప్పుడు కాదు.. కొనేట‌ప్పుడే క‌న్నీరు పెట్టిస్తున్న ఉల్లి
Onion Price : కోసేట‌ప్పుడు కాదు.. కొనేట‌ప్పుడే క‌న్నీరు పెట్టిస్తున్న 'ఉల్లి'

హైదరాబాద్‌లో ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు

By Medi Samrat  Published on 27 Sept 2024 1:16 PM IST

అక్క‌డే.. మరో వంతెన కూలింది.!
అక్క‌డే.. మరో వంతెన కూలింది.!

బీహార్‌లో వంతెన‌లు కుప్ప‌కూలుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఐదు, ఆరు కూల‌గా.. తాజాగా.. భాగల్‌పూర్ జిల్లాలో పీర్‌పైంటి నుంచి బఖర్‌పూర్ మీదుగా బాబుపూర్ వెళ్లే...

By Medi Samrat  Published on 27 Sept 2024 12:53 PM IST

DJ బ్రావో ఇక‌పై సీఎస్‌కే జ‌ట్టుతో క‌నిపించ‌డు.. ఎందుకంటే..?
DJ బ్రావో ఇక‌పై సీఎస్‌కే జ‌ట్టుతో క‌నిపించ‌డు.. ఎందుకంటే..?

డ్వేన్ బ్రావో అన్ని ఫార్మ‌ట్‌ల‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విష‌యం తెలిసిందే.

By Medi Samrat  Published on 27 Sept 2024 11:21 AM IST

నిందితుడు కాల్పులు జ‌రుపుతుంటే.. పోలీసులు చప్పట్లు కొడ‌తారా.? : ఎన్‌కౌంటర్‌ను సమర్థించిన ఫడ్నవీస్
నిందితుడు కాల్పులు జ‌రుపుతుంటే.. పోలీసులు చప్పట్లు కొడ‌తారా.? : ఎన్‌కౌంటర్‌ను సమర్థించిన ఫడ్నవీస్

మహారాష్ట్రలోని బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన కేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు

By Medi Samrat  Published on 27 Sept 2024 10:30 AM IST

రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ.. సిద్ధరామయ్య స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం
రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ.. సిద్ధరామయ్య స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం

కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on 26 Sept 2024 6:13 PM IST

కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి : కిషన్‌రెడ్డి
కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి : కిషన్‌రెడ్డి

హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

By Medi Samrat  Published on 26 Sept 2024 5:50 PM IST

మోదీజీ శక్తిమంతమైన నాయకుడు.. కానీ దేవుడు కాదు : కేజ్రీవాల్
మోదీజీ శక్తిమంతమైన నాయకుడు.. కానీ దేవుడు కాదు : కేజ్రీవాల్

ఢిల్లీ రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.

By Medi Samrat  Published on 26 Sept 2024 5:37 PM IST

Share it