You Searched For "BreakingNews"
Viral Video : కోపంతో బ్యాట్ విసిరేసిన శుభ్‌మాన్ గిల్
రంజీ ట్రోఫీలో పంజాబ్ తరఫున సెంచరీతో శుభ్‌మాన్ గిల్ రంజీల్లో చిరస్మరణీయమైన పునరాగమనం చేశాడు.
By Medi Samrat Published on 25 Jan 2025 7:18 PM IST
హైదరాబాద్ లో తమ మూడవ ఎడిషన్ ను ప్రారంభించిన రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్
అమిత్ త్రివేది, నిఖితా గాంధీ, రఫ్తార్ మరియు DJ యోగి వంటి శక్తివంతమైన ప్రదర్శకులను కలిగి ఉన్న ఉత్సాహపూరితమైన రాత్రి కోసం సిద్ధంగా ఉండండి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Jan 2025 6:30 PM IST
ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే.. కేంద్రం ఒక్కటి కూడా ఇవ్వదు
తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు చెందిన కుటుంబాలకు ఇచ్చే ఇళ్లకు 'ఇందిరమ్మ’ పేరు పెట్టడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...
By Medi Samrat Published on 25 Jan 2025 5:33 PM IST
Sangareddy : ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేసిన కలెక్టర్
సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెండ్ చేశారు
By Medi Samrat Published on 25 Jan 2025 4:53 PM IST
రోహిత్‌కు దక్కిన ఛాన్స్.. కోహ్లీకి అవకాశమే లేదు
2024 సంవత్సరానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ T20I మెన్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
By Medi Samrat Published on 25 Jan 2025 3:57 PM IST
భార్యకు ఫోన్‌లో తలాఖ్ చెప్పిన భర్త.. పోలీసులు ఏమి చేశారంటే.?
భార్యకు ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 25 Jan 2025 3:50 PM IST
బీఆర్ఎస్‌పై బ్యానర్లతో విరుచుకుపడ్డ కాంగ్రెస్
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో తెలంగాణలోని కాంగ్రెస్-ప్రభుత్వం 1.78 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను సాధించడంతో హైదరాబాద్‌లో...
By Medi Samrat Published on 25 Jan 2025 2:15 PM IST
Video : ఆర్‌సీబీ అభిమానులకు కోపం తెప్పించిన స్టార్ స్పిన్నర్.. రియాక్షన్ ఎలా ఉందంటే..?
ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి.
By Medi Samrat Published on 25 Jan 2025 10:02 AM IST
'నీ కూతుళ్ల గురించి పట్టించుకోని నువ్వు ఎలాంటి మనిషివి'.?.. ఆ తండ్రిపై 'సుప్రీం' సీరియస్
వరకట్న వేధింపుల కేసులో దోషిగా తేలిన జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన యోగేశ్వర్ సాహో అనే వ్యక్తి పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు శుక్రవారం...
By Medi Samrat Published on 25 Jan 2025 9:28 AM IST
ఉత్తరకాశీలో వరుసగా రెండో రోజు భూప్రకంపలు.. భయాందోళనలో ప్రజలు
ఉత్తరకాశీలో మళ్లీ భూమి కంపించింది. శనివారం ఉదయం 5:48 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 25 Jan 2025 8:59 AM IST
అసదుద్దీన్ ఒవైసీ సస్పెండ్
వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)లోని విపక్ష సభ్యులందరినీ జనవరి 24, శుక్రవారం నాడు సస్పెండ్ చేశారు.
By Medi Samrat Published on 24 Jan 2025 9:24 PM IST
విజయ సాయి నిర్ణయంపై బండ్ల గణేష్ ప్రశ్నలు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకు దూరమవుతున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 24 Jan 2025 9:00 PM IST