You Searched For "BreakingNews"
ముంబైలో అయినా విజయం సాధిస్తారా.?
వరుసగా కివీస్ చేతుల్లో రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన భారత జట్టు ముంబై టెస్ట్ మ్యాచ్ లో అయినా విజయం సాధించాలని భావిస్తోంది
By Medi Samrat Published on 1 Nov 2024 4:10 PM IST
పాల్వంచలో కమలా హ్యారిస్ కోసం యాగం.. త్వరలో విగ్రహావిష్కరణ కూడా!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ డోనాల్డ్ ట్రంప్ మీద పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 1 Nov 2024 3:30 PM IST
మోమోస్ తిని మహిళ మృతి.. ఆరుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్‌లోని సింగడ కుంట ప్రాంతంలో ఓ వీధి వ్యాపారి నుంచి కొనుగోలు చేసిన మోమోస్‌ను తిని 31 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఆరుగురిని పోలీసులు...
By Medi Samrat Published on 1 Nov 2024 2:45 PM IST
ఇంగ్లండ్‌కు షాకిచ్చిన పసికూన..!
హాంకాంగ్ సిక్స్‌లో అరంగేట్రం చేసిన వెంటనే నేపాల్ జట్టు అద్భుతం చేసింది.
By Kalasani Durgapraveen Published on 1 Nov 2024 2:16 PM IST
త్వరలో కేటీఆర్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర
పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహిస్తానని భాతర రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్...
By Kalasani Durgapraveen Published on 1 Nov 2024 1:07 PM IST
హైదరాబాద్‌కు రెయిన్ అలర్ట్..!
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల మేరకు ఈరోజు హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉంది.
By Kalasani Durgapraveen Published on 1 Nov 2024 12:05 PM IST
ఇప్పుడు రాష్ట్రంలో ఆయన సంపదే హాట్ టాఫిక్..!
మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు తమ తమ బలాన్ని చాటుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
By Kalasani Durgapraveen Published on 1 Nov 2024 11:24 AM IST
గూగుల్‌కు భారీ జరిమానా విధించిన రష్యా.. భూమిపై అంత డబ్బు ఉందా.?
రష్యా, గూగుల్ మధ్య జరుగుతున్న పోరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
By Kalasani Durgapraveen Published on 1 Nov 2024 10:54 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి
ముఖ్యమైన వ్యవహారలలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది
By జ్యోత్స్న Published on 1 Nov 2024 6:00 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు గుడ్‌న్యూస్ వింటారు..!
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు.
By జ్యోత్స్న Published on 31 Oct 2024 8:00 AM IST
అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
2020లో బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి హైదరాబాద్‌లోని నాంపల్లిలోని మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు జీవిత ఖైదుతోపాటు రూ. 5,000 జరిమానా...
By Medi Samrat Published on 30 Oct 2024 9:15 PM IST
తెలంగాణలో మయోనైజ్‌పై నిషేధం..!
మయోనైజ్‌పై నిషేధం విధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 30 Oct 2024 8:30 PM IST











