You Searched For "BreakingNews"

టెస్ట్ డ్రైవ్‌కు రేసింగ్ బైక్‌ను తీసుకెళ్లాడు.. మ‌ళ్లీ రాలేదు..!
టెస్ట్ డ్రైవ్‌కు రేసింగ్ బైక్‌ను తీసుకెళ్లాడు.. మ‌ళ్లీ రాలేదు..!

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ఓ షోరూమ్ నుంచి టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లిన మోటార్‌సైకిల్‌తో పరారైన వ్యక్తిని అరెస్ట్ చేశారు

By Medi Samrat  Published on 8 Nov 2024 7:36 PM IST

డ్రాగ్-రేసింగ్ వీడియోలతో పాపులర్ అయ్యాడు.. కారు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు
డ్రాగ్-రేసింగ్ వీడియోలతో పాపులర్ అయ్యాడు.. కారు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు

డ్రాగ్-రేసింగ్ వీడియోలతో పాపులర్ అయిన 25 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ కారు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు

By Kalasani Durgapraveen  Published on 8 Nov 2024 7:01 PM IST

అందరి ముందూ ఎగతాళి చేసింద‌ని వదినను ఏం చేశాడంటే..
అందరి ముందూ ఎగతాళి చేసింద‌ని వదినను ఏం చేశాడంటే..

ఒక వ్యక్తిని అత‌ని వదిన బహిరంగంగా ఎగతాళి చేసింది. దీంతో కోపం తెచ్చుకున్న ఆ వ్యక్తి ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు

By Medi Samrat  Published on 8 Nov 2024 6:13 PM IST

Video : మరీ ఇంత దారుణంగా అవుట్ అవుతారా.. కేఎల్ రాహుల్ కు ఏమైంది..?
Video : మరీ ఇంత దారుణంగా అవుట్ అవుతారా.. కేఎల్ రాహుల్ కు ఏమైంది..?

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా Aతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో కేఎల్ రాహుల్ అత్యంత చెత్తగా అవుట్ అయ్యాడు.

By Medi Samrat  Published on 8 Nov 2024 5:36 PM IST

తిరుమల లడ్డూ వివాదం.. ఆ పిటీషన్ ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
తిరుమల లడ్డూ వివాదం.. ఆ పిటీషన్ ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతు కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిల్‌ను శుక్రవారం నాడు...

By Medi Samrat  Published on 8 Nov 2024 5:15 PM IST

పులులు మిస్సింగ్.. ఎక్కడికి పోయి ఉండొచ్చు..!
పులులు మిస్సింగ్.. ఎక్కడికి పోయి ఉండొచ్చు..!

రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లో 25 పులులు తప్పిపోయాయని ఒక నివేదిక బయటకు వచ్చింది.

By Kalasani Durgapraveen  Published on 8 Nov 2024 4:26 PM IST

పాదయాత్ర మొదలు పెట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
పాదయాత్ర మొదలు పెట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రను మొదలుపెట్టారు.

By Kalasani Durgapraveen  Published on 8 Nov 2024 4:00 PM IST

షర్మిల, విజయమ్మలపై వైఎస్ జగన్ పిటిషన్.. కోర్టు విచారణలో కీలక పరిణామం
షర్మిల, విజయమ్మలపై వైఎస్ జగన్ పిటిషన్.. కోర్టు విచారణలో కీలక పరిణామం

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఆస్తులు, షేర్ల పంపకంపై నేషనల్‌ కంపెనీ లా ట్రెబ్యునల్‌( NCLT ) ఈనెల 13కు విచారణను వాయిదా...

By Medi Samrat  Published on 8 Nov 2024 3:36 PM IST

ప్రభుత్వం మారాక.. ఇలా ఇబ్బందులు పెడుతున్నారు : కేతిరెడ్డి
ప్రభుత్వం మారాక.. ఇలా ఇబ్బందులు పెడుతున్నారు : కేతిరెడ్డి

ధర్మవరం పట్టణంలోని చిక్కవడియార్ చెరువును ఆక్రమించారని అధికారులు పంపిన నోటీసులపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు

By Medi Samrat  Published on 8 Nov 2024 2:50 PM IST

హైదరాబాద్‌కు బంగ్లాదేశ్ అమ్మాయిలను తరలించారు.. చివరికి..!
హైదరాబాద్‌కు బంగ్లాదేశ్ అమ్మాయిలను తరలించారు.. చివరికి..!

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెల్లడించింది.

By Medi Samrat  Published on 8 Nov 2024 2:16 PM IST

సీఎం ఇండ్లు పోయిన దగ్గర పాదయాత్ర చేయాలి : బండి సంజయ్
సీఎం ఇండ్లు పోయిన దగ్గర పాదయాత్ర చేయాలి : బండి సంజయ్

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మూసీ పాదయాత్రపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశారు.

By Kalasani Durgapraveen  Published on 8 Nov 2024 2:06 PM IST

ఇక్కడ చెయ్యి నీ పాదాల మీద యాత్ర.. సీఎం మూసీ పాదయాత్రపై కేటీఆర్ కామెంట్స్‌
'ఇక్కడ చెయ్యి నీ పాదాల మీద యాత్ర'.. సీఎం మూసీ పాదయాత్రపై కేటీఆర్ కామెంట్స్‌

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మూసీ పాదయాత్రపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు

By Kalasani Durgapraveen  Published on 8 Nov 2024 1:27 PM IST

Share it