You Searched For "BreakingNews"
ఆర్మీ ట్రక్కు బోల్తా.. నలుగురు సైనికులు మృతి
జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో ఆర్మీ ట్రక్కు అదుపు తప్పి కొండపై నుంచి బోల్తా పడడంతో నలుగురు సైనికులు తుదిశ్వాస విడిచారు.
By Medi Samrat Published on 4 Jan 2025 5:12 PM IST
టీమిండియాకు కోలుకోలేని షాక్.. బుమ్రా గాయం గురించి అప్‌డేట్ ఇచ్చిన సహచర బౌలర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 4 Jan 2025 3:02 PM IST
ఆ ప్రకటన తర్వాతే ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టాలి : వైఎస్ షర్మిల
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
By Medi Samrat Published on 4 Jan 2025 2:08 PM IST
ఇంతటి ద్రోహం తలపెడతారా..? : చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ట్విట్టర్ వేదికగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పలు ప్రశ్నలను సంధించారు.
By Medi Samrat Published on 4 Jan 2025 12:50 PM IST
గంగూలీ కుమార్తెకు తప్పిన పెను ప్రమాదం
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ పెను ప్రమాదం నుండి తప్పించుకుంది.
By Medi Samrat Published on 4 Jan 2025 12:31 PM IST
బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సత్తూరు ప్రాంతంలోని బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది.
By Medi Samrat Published on 4 Jan 2025 11:57 AM IST
పుష్ప-2 నాటౌట్.. అక్కడ ఎన్ని టికెట్లు అమ్ముడుబోయాయో తెలుసా.?
పుష్ప-2 సినిమా హిందీ బెల్ట్ తో దుమ్ముదులుపుతూ ఉంది. బుక్ మై షో యాప్ లో సినిమా టికెట్లను భారీగానే కొంటున్నారు.
By Medi Samrat Published on 4 Jan 2025 11:45 AM IST
Telangana : పెద్దకందుకూరులో భారీ పేలుడు.. 8 మందికి తీవ్రగాయాలు
యాదగిరిగుట్ట మండల కేంద్రం పెద్దకందుకూరు గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.
By Medi Samrat Published on 4 Jan 2025 11:03 AM IST
మాకు అన్యాయం జరుగుతోంది: హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు
కిలోమీటరుకు రూ.14 నుంచి రూ.10కి తగ్గిన రైడ్ ఛార్జీల కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని హైదరాబాద్ కు చెందిన క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
By Medi Samrat Published on 4 Jan 2025 10:45 AM IST
సెప్టిక్ ట్యాంక్ లో జర్నలిస్ట్ మృతదేహం
జనవరి 1 నుంచి కనిపించకుండా పోయిన స్వతంత్ర జర్నలిస్టు శవమై కనిపించాడు.
By Medi Samrat Published on 4 Jan 2025 10:17 AM IST
పోర్న్ స్టార్‌కు డబ్బు చెల్లించిన కేసులో ట్రంప్‌కు శిక్ష.? ప్రమాణ స్వీకారం చేస్తారా.?
కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కష్టాలు పెరిగే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 4 Jan 2025 9:56 AM IST
గుడ్ న్యూస్.. తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులనే విషయమై కన్ఫ్యూజన్ నెలకొంది.
By Medi Samrat Published on 4 Jan 2025 8:57 AM IST