You Searched For "BJP"
బీజేపీ అధికారంలోకి రాగానే మైనార్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తాం: కిషన్ రెడ్డి
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా పెంచుతామని జి కిషన్‌రెడ్డి స్పష్టం అన్నారు.
By అంజి Published on 30 Oct 2023 8:00 AM IST
Telangana: ఎన్నికల్లో పోటీ చేయను.. ప్రచారం చేయను: బాబూమోహన్
ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ కీలక ప్రకటన చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 3:00 PM IST
గజ్వేల్ ఎన్నిక కురుక్షేత్రం లాంటిది: ఈటల రాజేందర్
హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడూ గజ్వేల్‌లో రిపీట్ అవుందని ఈటల అన్నారు
By Srikanth Gundamalla Published on 26 Oct 2023 4:45 PM IST
'ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదు'.. తేల్చి చెప్పిన డీకే అరుణ
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే యోచనలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై డీకే అరుణ స్పందించారు.
By అంజి Published on 26 Oct 2023 12:40 PM IST
బీజేపీ, జనసేన మధ్య సీట్ల పంపకం చర్చలు
తెలంగాణలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ మధ్య సీట్ల పంపకం చర్చలు జరగనున్నాయి.
By అంజి Published on 26 Oct 2023 12:08 PM IST
బీజేపీని వీడటంపై క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 2:15 PM IST
బీజేపీకి రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరుతున్నా: రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం నాడు బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో పార్టీ పరిస్థితిని ఆయన పేర్కొన్నారు.
By అంజి Published on 25 Oct 2023 11:58 AM IST
తెలంగాణలో రసవత్తర రాజకీయాలు.. కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు
తెలంగాణలో ఎన్నికల వేళ రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 10:47 AM IST
రాజ్‌గోపాల్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం!
వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలోపు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు...
By అంజి Published on 23 Oct 2023 1:47 PM IST
కమిషన్ల వల్లే మేడిగడ్డ రిజర్వాయర్‌కు ఇలాంటి పరిస్థితి : బండి సంజయ్
బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 23 Oct 2023 12:42 PM IST
Telangana Polls: రాజాసింగ్‌పై బీఆర్‌ఎస్ ఎవరిని రంగంలోకి దించనుందంటే?
గోషామహల్ నుండి బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్‌ని అధికారికంగా ప్రకటించడంతో, గోషామహల్ నుండి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయని బీఆర్‌ఎస్ నాయకత్వంపై అందరి దృష్టి...
By అంజి Published on 23 Oct 2023 10:06 AM IST
ఆ అనుమానాలే నిజమయ్యాయి.. మేడిగడ్డ వంతెన కుంగడంపై కిషన్ రెడ్డి
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం బ్యారేజీ వంతెన కుంగడంతో ప్రతిపక్షాలు BRS సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి
By Medi Samrat Published on 23 Oct 2023 9:01 AM IST











