You Searched For "BJP"
రెండ్రోజుల్లో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా: ఎంపీ లక్ష్మణ్
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. రెండ్రోజుల్లోనే తొలి జాబితా వస్తుందన్నారు..
By Srikanth Gundamalla Published on 20 Oct 2023 3:58 PM IST
తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు సంభవమేనా?
తెలంగాణలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ, నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ జనసేన మధ్య సీట్ల పంపకం ఒప్పందం కుదరడం లేదు
By అంజి Published on 20 Oct 2023 12:24 PM IST
తెలంగాణలో ఎన్నికల వ్యూహాలపై బీజేపీ కీలక సమావేశం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం ఇవాళ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు...
By అంజి Published on 19 Oct 2023 1:04 PM IST
తెలంగాణలో పవన్ మద్దతు కోరిన బీజేపీ.. టీడీపీ సంగతేంటీ?
తెలంగాణ బీజేపీ బుధవారం నాడు రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు జనసేన మద్దతు కోరింది. ఈ అంశంపై చర్చించి 3 రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని పవన్...
By అంజి Published on 19 Oct 2023 9:21 AM IST
బీజేపీకి సవాల్‌గా మారిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టో!
అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థుల ప్రకటనలు, దశల వారీ జాబితాలతో పట్టు సాధిస్తూ వారిని రేసులో ముందంజలో ఉంచుతున్నాయి.
By అంజి Published on 17 Oct 2023 9:22 AM IST
కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టోను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో గుబులు మొదలైందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం అన్నారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 12:45 PM IST
'భారత్ మాతాకీ జై' అని చెప్పే వారికే దేశంలో చోటు'
భారతదేశంలో నివసించాలనుకునే వారు 'భారత్ మాతాకీ జై' అనాలని కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి శనివారం వ్యాఖ్యానించారు.
By అంజి Published on 15 Oct 2023 8:33 AM IST
'బీసీసీఐ సెక్రటరీ కాకముందే మీ అబ్బాయి క్రికెట్ ఆడాడు కదా': అమిత్ షాపై కేటీఆర్ సెటైర్
బీసీసీఐ సెక్రటరీ కాకముందు జే షా క్రికెట్ ఆడాడా లేక కోచింగ్ ఇచ్చాడా అనేది స్పష్టం చేయాలని అమిత్ షాను కేటీఆర్ ప్రశ్నించారు.
By అంజి Published on 11 Oct 2023 10:42 AM IST
ఆదిలాబాద్ హిందూత్వ అడ్డా.. కేసీఆర్ హైదరాబాద్ చివరి నిజాం: బండి సంజయ్
బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ ఆదిలాబాద్‌లో జరిగిన బిజెపి ర్యాలీలో ఎఐఎంఐఎం, భైంసాలో మతపరమైన ఉద్రిక్తతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 11 Oct 2023 7:38 AM IST
తెలంగాణలో డిసెంబర్ 3న బీజేపీ జెండా ఎగరాలి: అమిత్‌షా
ఆదిలాబాద్ జనగర్జన సభ ద్వారా డిసెంబర్ 3న తెలంగాణలో కాషాయ జెండా ఎగురాలని అమిత్‌షా పిలుపునిచ్చారు.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 5:23 PM IST
అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు
కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా మంగళవారం నాడు తెలంగాణకు రానున్నారు.
By Medi Samrat Published on 9 Oct 2023 6:49 PM IST
ఎన్నికల హీట్.. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోస్టర్ వార్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోస్టర్ వార్ రోజురోజుకు ముదురుతోంది.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 11:45 AM IST