You Searched For "attack"
బాలికపై కత్తితో దాడి చేసి బాలుడు ఆత్మహత్య
బాలికపై కత్తితో దాడి చేసి బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 19 Jan 2024 12:20 PM IST
షాకింగ్ ఘటన.. కర్ణాటకలోని లాడ్జిలో జంటపై దాడి
కర్ణాటకలో దారుణం వెలుగులోకి వచ్చింది. లాడ్జి గదిలో దిగిన ఓ జంటపై కొందరు దారుణంగా దాడి చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 3:42 PM IST
హీరో విజయ్‌పై చెప్పు విసిరిన దుండగుడు.. వీడియో వైరల్
హీరో విజయ్ గురువారం రాత్రి విజయ్‌కాంత్‌కు నివాళులు అర్పించారు.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 5:38 PM IST
ఆర్మీ వాహనాలపై దాడి.. ఉగ్రవాద సంస్థ ప్రకటన
జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఆర్మీ వాహనాలపై దాడి చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించింది.
By అంజి Published on 22 Dec 2023 11:00 AM IST
Hyderabad: ఎర్రగడ్డలో చిన్నారిపై పొరుగింటి పెంపుడు కుక్క దాడి
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డలోని సుల్తాన్‌నగర్‌లో ఆదివారం మధ్యాహ్నం నాలుగో తరగతి విద్యార్థినిపై పెంపుడు కుక్క దాడి చేసింది.
By అంజి Published on 18 Dec 2023 6:43 AM IST
'13వ తేదీన భారత పార్లమెంట్‌పై దాడి చేస్తా'.. ఉగ్రవాది బెదిరింపు
ఖలిస్తానీ టెర్రరిస్ట్, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఒక వీడియోను విడుదల చేసాడు.
By అంజి Published on 6 Dec 2023 12:26 PM IST
దారుణం.. నాలుగో తరగతి విద్యార్థిపై కంపాస్‌తో 108 సార్లు దాడి
స్కూల్ విద్యార్థుల మధ్య గొడవలు జరగడం సహజం. చిన్నచిన్న గాయాలు తగలించుకుని ఇంటికి వస్తుంటారు.
By Srikanth Gundamalla Published on 28 Nov 2023 9:15 AM IST
లవ్ బ్రేకప్ చెప్పిందని కారులో యువతిపై కత్తితో దాడి
ప్రేయసి బ్రేకప్ చెప్పిందని ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 12:47 PM IST
పింగళి వెంకయ్య మనవడు గోపీ భార్యపై కత్తితో దాడి
పింగళి వెంకయ్య మనవడు గోపీ కృష్ణ భార్య సునీతపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 6:04 PM IST
Mahabubnagar: వివాహేతర సంబంధం.. సీఐపై కానిస్టేబుల్ దాడి
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లో సీఐగా పని చేస్తున్న ఇఫ్తేకార్ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది.
By అంజి Published on 2 Nov 2023 1:56 PM IST
కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు.. ఈ ప్రూఫ్ సరిపోదా?: కేటీఆర్
సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి ఘటన సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 31 Oct 2023 11:46 AM IST
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి
సిద్దిపేట జిల్లాలో బీఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
By Srikanth Gundamalla Published on 30 Oct 2023 2:18 PM IST