You Searched For "AravindKejriwal"
కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా.? ఏం జరుగుతుంది.?
ఎక్సైజ్ పాలసీలో జరిగిన కుంభకోణంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండడంతో రాష్ట్రపతి పాలన విధించే ప్రమాదం ఉంది
By Medi Samrat Published on 10 Sept 2024 3:05 PM IST
కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నమోదు చేసిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్...
By Medi Samrat Published on 20 Aug 2024 8:57 PM IST
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బుధవారం సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి సుప్రీంకోర్టు...
By Medi Samrat Published on 14 Aug 2024 2:59 PM IST
ఆయన కూడా జైలు నుంచి బయటకు వస్తారు : సిసోడియా
ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్, అవినీతి కేసులో సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొందిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలు నుండి...
By Medi Samrat Published on 9 Aug 2024 9:15 PM IST
కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు
ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సోమవారం ఢిల్లీ హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది
By Medi Samrat Published on 5 Aug 2024 4:05 PM IST
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతికి సంబంధించిన సీబీఐ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది
By Medi Samrat Published on 17 July 2024 4:48 PM IST
కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బెయిల్ అంశంపై అత్యవసర విచారణ జరపాలన్న అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థనను హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది
By Medi Samrat Published on 10 July 2024 6:30 PM IST
కేజ్రీవాల్‌కు గట్టి షాక్.. బెయిల్‌పై మరోసారి స్టే విధించిన హైకోర్టు
అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్...
By Medi Samrat Published on 25 Jun 2024 3:45 PM IST
బెయిల్‌పై హైకోర్టు స్టే.. సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్.. నేడు విచారణ
కొత్త ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే...
By Medi Samrat Published on 24 Jun 2024 9:00 AM IST
జూన్ 2న జైలుకు వెళ్లను.. కేజ్రీవాల్ ప్రకటనపై సుప్రీంలో ఈడీకి ఎదురుదెబ్బ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈడీకి ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 16 May 2024 1:55 PM IST
కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పెంచుకోడానికి కావాలనే అలాంటి పనులు చేస్తున్నారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని.. ఉద్దేశపూర్వకంగానే మామిడిపండ్లు తింటున్నారని
By Medi Samrat Published on 18 April 2024 4:45 PM IST
ఆమె మీదే పార్టీ ఆశలు.. మార్చి 31న తొలిసారి రాజకీయ వేదికపైకి సునీతా కేజ్రీవాల్
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌పైనే పార్టీ ఆశలు పెట్టుకుంది.
By Medi Samrat Published on 29 March 2024 3:12 PM IST