You Searched For "APNews"
కేసీఆర్ బాటలో చంద్రబాబు.. రెండు చోట్ల పోటీ!
చంద్రబాబు.. కేసీఆర్ తరహాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
By అంజి Published on 31 Aug 2023 11:15 AM IST
విద్యా సంస్థల్లో అక్రమాలుంటే 1902 కాల్ చేయండి: సీఎం జగన్
జగనన్న విద్యా దీవెన పథకం.. పిల్లల భవిష్యత్తుని మార్చే పథకమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పైచదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్...
By అంజి Published on 28 Aug 2023 1:30 PM IST
నేడే జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. జగనన్న విద్యా దీవెన పథకం నిధులను ఇవాళ విడుదల చేయనుంది.
By అంజి Published on 28 Aug 2023 7:30 AM IST
మంత్రి రోజా.. నగరి సీటు నిలబెట్టుకునేనా!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆర్‌కె రోజాకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు దక్కకపోవచ్చని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
By అంజి Published on 27 Aug 2023 9:30 AM IST
విషాదం.. తరగతి గదిలో తేలు కుట్టి విద్యార్థి మృతి
అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తేలు కుట్టడంతో విద్యార్థి మృతి చెందాడు.
By అంజి Published on 25 Aug 2023 10:30 AM IST
సీఎం జగన్ గుడ్‌న్యూస్.. దసరా కానుకగా పెండింగ్‌లో ఉన్న డీఏ
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీఎన్జీవో అసోసియేషన్ 21వ రాష్ట్ర మహా సభలకు సీఎం జగన్ హాజరయ్యారు.
By అంజి Published on 21 Aug 2023 1:45 PM IST
వైసీపీలో 35-40 మంది సిట్టింగ్‌లకు నో టికెట్!
వచ్చే ఎన్నికల్లో వైసీపీలోని 35-40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
By అంజి Published on 20 Aug 2023 1:30 PM IST
ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తప్పిన ప్రమాదం
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పెను ప్రమాదం తప్పింది.
By Medi Samrat Published on 19 Aug 2023 7:23 PM IST
పొత్తు కోసం.. బీజేపీకి చంద్రబాబు షరతు!
జనసేన పార్టీతో, బీజేపీతో పొత్తు కోసం మాజీ సీఎం ఎన్ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ విస్తృతంగా లాబీయింగ్ చేస్తోందని తెలుస్తోంది.
By అంజి Published on 18 Aug 2023 11:27 AM IST
శ్రీదేవి కోసం బాబు స్పెషల్ ప్లాన్ ?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తాడికొండ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీ తీర్థం పుచ్చుకునే పనిలో పడ్డారు.
By అంజి Published on 16 Aug 2023 10:46 AM IST
'స్టెమీ ప్రాజెక్ట్'.. గుండెపోటు మరణాల నివారణపై ఏపీ సర్కారు స్పెషల్ ఫోకస్
గోల్డెన్ అవర్‌లో గుండెపోటు నుండి ప్రజలను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐసీఎంఆర్ సహకారంతో 40,000 రూపాయల విలువైన స్టెమీ ఇంజెక్షన్‌ను ఫ్రీగా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Aug 2023 10:04 AM IST
ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి: చంద్రబాబు
''ఇంటర్మీడియట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి''.. అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
By అంజి Published on 16 Aug 2023 9:19 AM IST