You Searched For "APNews"
ఉచిత గ్యాస్ సిలిండర్లు.. రేపటి నుంచే బుకింగ్ చేసుకోండి..!
అర్హులైన వారందరికీ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 28 Oct 2024 9:02 AM IST
విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు.. షర్మిల సమాధానమిదే!!
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షర్మిల-వైఎస్ జగన్ వివాదంపై స్పందించారు.
By Kalasani Durgapraveen Published on 27 Oct 2024 7:43 PM IST
షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికార తగాదా: విజయసాయిరెడ్డి
ఏపీ కాంగ్రెస్ వైఎస్ షర్మిల.. మాజీ సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి స్పందించారు.
By అంజి Published on 27 Oct 2024 1:30 PM IST
ఉచిత గ్యాస్ సిలిండర్.. కావాల్సిన కార్డులు ఇవే
ఈ నెల ఆఖరు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
By అంజి Published on 27 Oct 2024 6:27 AM IST
ఉచిత గ్యాస్ సిలిండర్.. 48 గంటల్లో నగదు జమ
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని...
By అంజి Published on 25 Oct 2024 1:32 PM IST
Andhrapradesh: రేషన్కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు
రోజు రోజుకు నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు తమకు అవసరమైన వాటిని కొనుక్కోవడానికి జంకుతున్న పరిస్థితి నెలకొంది.
By అంజి Published on 25 Oct 2024 10:51 AM IST
ట్రూత్ బాంబ్ను పేల్చిన వైసీపీ
వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ మధ్యాహ్నం 12 గంటలకు ఒక కీలక ప్రకటన చేసింది
By Medi Samrat Published on 24 Oct 2024 3:00 PM IST
తల్లితో సహజీవనం చేస్తూ.. కూతురిని లోబరుచుకుని..
మహిళతో సహ జీవనం చేస్తూ.. ఆమె కూతురిపై కన్నేశాడో కామాంధుడు. ఆమెను లోబరుచుకుని అపహరించాడు.
By అంజి Published on 24 Oct 2024 8:27 AM IST
అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదాలు.. కోర్టుకెక్కిన వైఎస్ జగన్
వైఎస్ జగన్ తన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయ్మకు ఆస్తి పంపకాల విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.
By అంజి Published on 24 Oct 2024 7:56 AM IST
Alert : తీవ్రతుపానుగా మారనున్న ‘దానా’.. ఈ పనులు చేయకండి..!
తూర్పుమధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుపాన్ రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్...
By Medi Samrat Published on 23 Oct 2024 2:54 PM IST
వైసీపీకి బిగ్ షాక్.. వాసిరెడ్డి పద్మ రాజీనామా
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
By అంజి Published on 23 Oct 2024 11:07 AM IST
ఏపీలో దారుణం.. ప్రియురాలికి పురుగు మందు కొనిచ్చి..
ప్రేమిస్తున్నానని చెప్పి చనువు పెంచుకున్నాడు. కొన్ని సంవత్సరాలకు మరో యువతితో వివాహానికి రెడీ అయ్యాడు.
By అంజి Published on 23 Oct 2024 6:56 AM IST