You Searched For "APNews"
భారీ వర్షాలు.. రైతులకు ఏపీ ప్రభుత్వం హెచ్చరిక
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది.
By అంజి Published on 9 Dec 2024 7:00 AM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి...
By అంజి Published on 8 Dec 2024 8:35 AM IST
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సెలవుల కేలండర్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో 2025 సంవత్సరం ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ, ఆప్షన్ సెలవుల కేలండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 7:45 AM IST
విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డ బుద్ధా వెంకన్న
వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఏపీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By Kalasani Durgapraveen Published on 6 Dec 2024 3:01 PM IST
'పుష్ప-2': వైసీపీ - జనసేన మధ్య ఫ్లెక్సీ వార్
'పుష్ప-2' సినిమా విడుదల సందర్భంగా పలుచోట్ల వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ జరిగింది.
By అంజి Published on 5 Dec 2024 11:47 AM IST
ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయానికి మరిన్ని రుణాలు ఇవ్వనున్న నాబార్డ్
ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయానికి మరిన్ని రుణాలు ఇవ్వనున్న నాబార్డ్
By అంజి Published on 5 Dec 2024 7:40 AM IST
5.3 తీవ్రతతో భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి!
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
By అంజి Published on 4 Dec 2024 9:42 AM IST
ఏపీలో విషాదం.. ఉరేసుకుని 12 ఏళ్ల బాలుడు మృతి
స్కూల్‌కు వెళ్లి చదువుకోవాల్సిన బాలుడు ఆకతాయితనంగా ఉరేసుకోవడంతో ప్రాణాలు పోయాయి. ఈ ఘటన రాజధాని గ్రామం అనంతవరంలో జరిగింది.
By అంజి Published on 4 Dec 2024 8:42 AM IST
AP Cabinet: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇళ్ల నిర్మాణానికి రెండేళ్ల గడువు పొడిగింపు
పలు కారణాలతో ప్రభుత్వం కేటాయించినా ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారికి రాష్ట్రప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇళ్ల నిర్మాణ గడువును మరో రెండేళ్లు...
By అంజి Published on 4 Dec 2024 7:42 AM IST
రామ్‌గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్
సినీ నిర్మాత, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై నమోదైన కేసుల్లో రాష్ట్ర పోలీసులు వారం రోజుల పాటు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం...
By అంజి Published on 3 Dec 2024 9:35 AM IST
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మే షాపులకు బిగ్ షాక్
మద్యం దుకాణాల్లో అధిక ధర వసూలు చేసిన వారిపై ఐదు లక్షల రూపాయల జరిమానా విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 3 Dec 2024 9:00 AM IST
జగన్ ఆస్తుల కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
By అంజి Published on 2 Dec 2024 12:13 PM IST