You Searched For "APNews"
ఏపీలో దారుణం.. అశ్లీల చిత్రాలు చూసి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
అశ్లీల చిత్రాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయనడానికి ఈ దారుణ ఘటనే నిదర్శనం. కడప జిల్లా కలసపాడు మండలం గంగయ్యపల్లెలలో
By అంజి Published on 11 Aug 2025 1:24 PM IST
మహిళలకు ఫ్రీ బస్సు.. కండక్టర్ల దుస్తులకు కెమెరాలు.. జీవో జారీ
రాష్ట్రంలోని మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి పథకం) ఈ నెల15 నుంచి అమలు కానుంది.
By అంజి Published on 11 Aug 2025 12:58 PM IST
ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఊపందుకున్న ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో,
By అంజి Published on 11 Aug 2025 7:00 AM IST
2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తా: సీఎం చంద్రబాబు
2029 నాటికి పేదరిక నిర్మూలనకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
By అంజి Published on 10 Aug 2025 7:39 AM IST
అల్ప పీడనం.. 3 రోజులు అతి భారీ వర్షాలు
ఈ నెల 13న పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 13, 14, 15 తేదీల్లో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురిసే...
By అంజి Published on 10 Aug 2025 7:05 AM IST
అభివృద్ధి, సంక్షేమం నా రెండు కళ్లు: సీఎం చంద్రబాబు
అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి అని చెప్పారు.
By అంజి Published on 9 Aug 2025 6:09 PM IST
గ్రీన్ హైడ్రోజన్ నౌకల దిశగా భారత్ తొలి అడుగు
గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత నౌకల అభివృద్ధిలో దేశం ముందడుగు వేసింది. పర్యావరణానికి అనుకూలంగా, నావిక రవాణా రంగాన్ని నూతన దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో...
By Medi Samrat Published on 8 Aug 2025 3:15 PM IST
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. ప్రతి రోజూ 25 లక్షల మంది మహిళలకు ప్రయోజనం
ఈ ఏడాది ఆగస్టు 15 నుండి రాష్ట్ర రవాణా బస్సులలో ప్రవేశపెట్టబడుతున్న ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా ప్రతిరోజూ దాదాపు 25 లక్షల మంది మహిళలు ప్రయోజనం...
By అంజి Published on 6 Aug 2025 7:27 AM IST
ఎల్లో అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 1.5కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
By అంజి Published on 6 Aug 2025 7:05 AM IST
గుడ్‌న్యూస్.. మగ్గాలకు 200, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్
చేనేత రంగానికి ఊతమిచ్చేలా... నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Medi Samrat Published on 5 Aug 2025 8:15 PM IST
మార్చి నాటికి 4 వేల ఇళ్లు పూర్తి చేస్తాం
ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని మూడేళ్లలో ఖచ్చితంగా పూర్తిచేసి తీరుతామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.
By Medi Samrat Published on 5 Aug 2025 6:41 PM IST
ఆరోగ్య భద్రతే లక్ష్యంగా.. ఏపీలో కొత్త బార్ పాలసీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి కొత్త బార్ పాలసీని అమలు చేయనుంది.
By అంజి Published on 5 Aug 2025 1:18 PM IST











